Home
Tollywood News
Tollywood News News
-
Vetrimaaran: ఎన్టీఆర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్.. రివీల్ చేసిన స్టార్ డైరెక్టర్..?
Vetrimaaran: ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఒకరు. ఆయన కథలో ఒక నిజం ఉంటుంది. ఆయన తెరకెక్కించే చిత్రాల్లో ఒక నిజాయితీ, హీరో పాత్రల్లో ఒక రియాలిటీ ఉంటుంది. -
Namrata: నమ్రత.. గౌతమ్ కు అన్నయ్య ఉన్నాడని చెప్పలేదే..
Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కోసం సినిమాలను కూడా వదిలేసి.. అతడిని, పిల్లలను, ఘట్టమనేని కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపిస్తుంది. -
Pawan Kalyan: ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ.. లక్కీ ఛాన్స్ పట్టేశావ్..?
Pawan Kalyan:న్యాచురల్ స్టార్ నాని పరిచయం చేసిన హీరోయిన్స్ లో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరు. గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ మొదటిసినిమాతోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా..? -
Balagam Mogilaiah: ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ పాట పాడి ఏడిపించిన మొగిలయ్య కి తీవ్ర అస్వస్థత
Balagam Mogilaiah: నటుడు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా వేణు యేల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బలగం. దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం భారీ విజయాన్ని అందుకుంది. -
Nachinavadu Teaser: ప్రపంచంలో పెళ్లి కానీ వెధవలు చాలామంది ఉన్నారు
Nachinavadu Teaser: కొత్త డైరెక్టర్ లక్ష్మణ్ చిన్నా.. దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం నచ్చినవాడు. ఏనుగంటి ఫిలిం జోన్ సమర్పణలో ఒక ఉమెన్ సెంట్రిక్ లవ్ ఫ్యామిలీ డ్రామా చిత్రంగా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంతో కన్నడ, తెలుగు నూతన నటీనటులను పరిచయం కానున్నారు. -
Renu Desai: “ఆ పిచ్చి ఫ్యాన్స్ నోళ్లు మూయించు.. పవన్”
Renu Desai: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాల్లో పవన్ ఎదుర్కుంటున్న విమర్శలు అన్ని ఇన్నికావు . మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని, ప్యాకేజ్ స్టార్ అని.. ఏవేవో విమర్శలు చేస్తూనే ఉన్నారు. వాటికి తనదైన రీతిలో పవన్ సమాధానమిస్తూనే ఉన్నాడు. -
Samantha: ఆ అమాయక సమంత ఇప్పుడు లేదు.. ఇక రాదు
Samantha: సమంత.. సమంత.. సమంత.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో 3డీలో రిలీజ్ అవుతోంది. -
Dasara Delete Scene: ఎందుకయ్యా.. ఇంత మంచి సీన్ ను తీసేశారు
Dasara Delete Scene: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మర్చి 30 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రా అండ్ రస్టిక్ లుక్ లో నాని.. నటవిశ్వరూపం చూపించాడనే చెప్పాలి. -
Custody: పోలీస్ పవర్ చెప్పి హైప్ పెంచేశారే..
Custody: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Natty Kumar: ఆస్కార్ గ్రహీతలకు సన్మానం.. అతను లేకుండా సిగ్గుచేటు
Natty Kumar: ఇండియాకు ఆస్కార్ వచ్చింది అని సంతోషిలోపే.. ఆ ఆస్కార్ ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు కొంతమంది. అంత పెద్ద గొప్ప అవార్డును తీసుకొచ్చిన వారికి ఏ రేంజ్ లో సన్మానించాలి అనేది అందరికి తెలిసిందే.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!