Akshay Kumar: ఛత్రపతి శివాజీగా మారిన బాలీవుడ్ ఖిలాడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇటీవలే రామసేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని నిరాశపర్చింది. ఇక సినిమా సినిమాకు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వని అక్షయ్ తాజాగా మరో సినిమాను మొదలుపెట్టేశాడు. బయోపిక్ లు తీయాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా బాలీవుడ్ లో అక్షయ్ ముందు ఉంటాడు. ఇప్పటికే కేసరి, సామ్రాట్ పృద్విరాజ్ లాంటి పీరియాడిక్ సినిమాలలో నటించి మెప్పించిన అక్షయ్ ఇప్పుడు ఛత్రపతి శివాజీగా మారాడు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం వేదాంత్ మరాఠీ వీర్ దౌడ్లే సాత్. ఈ సినిమాతో అక్షయ్ మరాఠీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మహారాష్ట్ర దిగ్గజ రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా నేడు షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఛత్రపతి శివాజీ లుక్ లో అక్షయ్ అద్భుతంగా కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా ఆ రాజసం, ఠీవి కనిపించాయి. ఇక ఈ ఫోటోను షేర్ చేస్తూ అక్షయ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని, ఈ చిత్రం కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
తాజావార్తలు
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!