Home
Tollywood News
Tollywood News News
-
Samantha Hoopes: ఆ స్విమ్ షూట్ ‘ఫ్రెండ్షిప్ బ్రాస్లెట్’ లాంటిదట!
Samantha Hoopes: సమంతా హూప్స్ - ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ళ గుండెలు లయ తప్పుతాయి. సమంతా హూప్స్ స్టార్ హీరోయిన్ ఏమీ కాదు, కానీ, కేవలం తన పిక్స్ తోనే యువకుల హృదయాలకు చిల్లుపెట్టేది. -
Kathryn Hahn: మార్వెల్ స్టార్ కు ‘అలా’ ఉండడమే ఇష్టమట!!
Kathryn Hahn: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ కేథ్రిన్ హాన్ మాటలు వింటూఉంటే సహనటీనటులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు పాతికేళ్ళ నుండీ చిత్రసీమలో రాణిస్తోన్న కేథ్రిన్ ఒక్కసారిగా మార్వెల్ కామిక్ సిరీస్ తో స్టార్ అయిపోయింది. -
Russell Crowe: రస్సెల్ క్రోవ్ అసూయకు కారణమేంటి!?
Russell Crowe:న్యూజీలాండ్ యాక్టర్, హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆస్కార్ విజేత రస్సెల్ క్రోవ్ కు ఓ విషయంలో తెగ అసూయ కలుగుతోందట! సరిగా 23 ఏళ్ళ క్రితం అంటే 2000లో రస్సెల్ క్రోవ్ హీరోగా రూపొందిన 'గ్లాడియేటర్' సినిమా విడుదలై, విజయఢంకా మోగించింది. -
Halle Berry: కాక రేపుతున్న హాలీ బెర్రీ సెల్ఫ్ లవ్!
Halle Berry: "వారెవ్వా హాలీ బెర్రీ ఫోజులే..." అంటూ తెలుగు సినిమాల్లోనూ హాలీవుడ్ నల్ల కలువ హాలీ బెర్రీపై పాటను పలికించారు. అంటే బ్లాక్ బ్యూటీ హాలీ బెర్రీ క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. -
Manju Warrier: లేడీ మహేష్ బాబు.. మీరసలు అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా..?
Manju Warrier: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్నిరోజులు గ్లామర్ గా ఉంటారో.. అన్ని రోజులు మాత్రమే స్టార్స్ గా ఉండగలరు. ఆ గ్లామర్ ను కాపాడుకోలేని వారు.. సైడ్ క్యారెక్టర్స్ కు సెటిల్ అయిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎంతో పట్టింపు ఉంటుంది. -
NTR: అబ్బబ్బ.. ఎంత ముద్దుగా ఉన్నాడు సార్.. దిష్టి తగేలేనేమో
NTR: నందమూరి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పేరును నిలబెడుతూ నందమూరి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నాడు. -
Allu Arjun: షారుఖ్ సినిమాలో బన్నీ.. సైలెంట్ గా షూటింగ్ కూడా కానిచ్చేసాడంట..?
Allu Arjun: టాలీవుడ్ రోజురోజుకు తన ఖ్యాతిని పెంచుకుంటూ వెళ్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు.. తెలుగు సినిమాల్లో కనిపిస్తే గొప్పగా ఫీల్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు తెలుగు హీరోలు బాలీవుడ్ సినిమాలో గెస్ట్ పాత్రలో చేయమని వారే అడుగుతున్నారు. -
Niharika Konidela: మొన్న చైతన్య.. నేడు నిహారిక.. ఏంటీ విడాకుల గోల..?
Niharika Konidela: చిత్ర పరిశ్రమలో నటుల వ్యక్తిగత జీవితాలు చాలా గందరగోళంగా ఉంటాయి. ఎంత త్వరగా ప్రేమిస్తారో.. అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటారు. ఇక ఎప్పుడు.. ఎవరు పెళ్లి చేసుకుంటారో.. ఎందుకు విడాకులు తీసుకుంటారో కూడా తెలియదు. -
Venkat Prabhu: నాగ చైతన్య డైరెక్టర్ వెంకట్ ప్రభు అరెస్ట్.. ఎందుకంటే ..?
Venkat Prabhu: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో చై సరసన కృతి శెట్టి నటిస్తోంది. -
NTR: అల్లు అర్జున్ బావ.. ఎన్టీఆర్ బావ.. ఏందీ బ్రో కొత్త పిలుపులు
NTR: మేము మేము బాగానే ఉంటాం.. మీరే మారాలి అని ఒక స్టేజిపై మహేష్ బాబు చెప్పిన మాటలు గుర్తున్నాయా. హీరోలు హీరోలు అందరూ బాగానే కలిసిమెలిసి ఉంటారు. వారి పేర్లు చెప్పుకొని అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ ట్విట్టర్ వార్ లు మరింత ఎక్కువ అయ్యాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!