Puri Jagannadh: డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైగర్ సినిమా ప్లాప్ కావడంతో డబ్బుల కోసం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పుర ఇంటికి వెళ్లి ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు.
Anjali Devi:అంజలీ దేవి పేరు వినగానే ఆ తరం ప్రేక్షకులకు 'సీతమ్మ' అనే గుర్తుకు వస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ'లో సీతమ్మ పాత్రలో ఆమె నటించలేదు, జీవించారనే చెప్పాలి. అందుకే ఈ నాటికీ బుల్లితెరపై ఆ సినిమా రాగానే అంజలీదేవిని సీతమ్మ పాత్రలో చూసి పులకించిపోయేవారు ఎందరో!
Govinda Rajula Subbarao వాచకాభినయం ఎలా ఉండాలి? అన్న ప్రశ్నకు పాత్రోచితంగా సాగాలని పలువురు సమాధానం చెబుతారు. కానీ, పాత్రధారి శరీరాకృతిని బట్టి పాత్రకు తగ్గ వాచకం పలికించాలని కొందరు శాస్త్రీకరించారు.
Sunitha: సింగర్ సునీత గురించి సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నిత్యం బిజీగా ఉండే ఆమె మరోపక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.
Kantara: ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతారా ఫీవర్ నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాను ఎన్నిసార్లు థియేటర్ లో చూసినా తనివితీరడం లేదని, ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీ బాట పడుతుందా.,.?
Veera Simha Reddy:సింహా టైటిల్ అచ్చి వచ్చిన తెలుగు హీరోల్లో నందమూరి బాలకృష్ణ ప్రముఖుడు. తాజాగా ఆయనతో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాకు 'వీరసింహారెడ్డి' అనే పేరు పెట్టడంతో నందమూరి అభిమానుల ఆనందాన్ని అవధులు లేకుండా ఉంది.
Urvashi Rautela: బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా తెలుగులో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేయబోతోంది. విశేషం ఏమంటే.. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న 'బ్లాక్ రోజ్' అనే మూవీలో హీరోయిన్ గా చేసింది.
Vijay Devarakonda: గీతా గోవిందం దగ్గరనుంచి ఇప్పటివరకు హీరో విజయ్ దేవరకొండ- హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నేది ఎవరికి అంతుచిక్కని మిస్టరీ.