Home
Tollywood News
Tollywood News News
-
బన్నీ కోసం చిరు, ప్రభాస్, షాహిద్!?
గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరులో రాబోతున్న అతి పెద్ద భారీ చిత్రమే కాదు… మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ నెల 17న విడుదల కాబోతున్న బన్నీ, సుక్కు కాంబో ప్రీ-రిలీజ్ ఈవెంట్ 12 వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే వినవస్తున్న… -
‘రిపబ్లిక్’ మూవీ కాదు, మూమెంట్!
సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? అనే వాటిని గురించి తెలియచెప్పిన సినిమా ‘రిపబ్లిక్’. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, జీ 5 ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూస్తున్నారు. ”రిపబ్లిక్’ ఓ మూవీ… -
విరహవేదనలో ‘రాధేశ్యామ్’.. ‘సోచే లియా’ హిందీ ప్రోమో రిలీజ్
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో సినీఅభిమానులందరు ఎదురుచూస్తున్న చిత్రాల్లో రాధేశ్యామ్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ స్టార్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా హిందీలో రెండో సింగిల్… -
బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప ది రైజ్’.. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. విలన్ గా మలయాళ స్పెర్ స్టార్ ఫహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఈ సినిమాపై భారీ అంచలనాలను రేకెత్తిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం… -
65 ఏళ్ళ ‘పెంకిపెళ్ళాం’
‘పెంకిపెళ్ళాం’ చిత్రం గురించి చెప్పుకోవాలంటే, నటరత్న యన్.టి.రామారావు, దర్శకులు కమలాకర కామేశ్వరరావు మైత్రీబంధం గురించి తప్పకుండా ముచ్చటించుకోవడానికి ఈ సినిమా ఆస్కారమిస్తుంది. కామేశ్వరరావు ముక్కుసూటి మనిషి. ఏది అనిపిస్తే అదే చెప్పేవారు తప్ప ముఖస్తుతి ఆయన నచ్చదు. అలాంటి కామేశ్వరరావు రాసిన రివ్యూ నచ్చి మరీ మదరాసు పిలిపించుకున్నారు హెచ్.ఎమ్.రెడ్డి. తరువాత కామేశ్వరరావు , కేవీ రెడ్డి వద్ద అసోసియేట్ గా ‘పాతాళభైరవి’కి పనిచేశారు. ఆ సినిమా స్క్రీన్ ప్లేలోనూ కమలాకర పాత్ర ఉంది. అది గమనించిన… -
షో లో కంటతడి పెట్టిన బాలయ్య.. వెన్నుపోటు పొడిచిందెవరు..?
‘అన్‌స్టాపబుల్’ అంటూ బాలకృష్ణ ఆహా లో మొదలెట్టిన టాక్ షో అన్‌స్టాపబుల్ గా కొనసాగుతోంది.. ఎప్పుడు సీరియస్ గా కానించే బాలయ్య ఈ షో లో చిన్నపిల్లాడిలా మారిపోయి అల్లరి చేయడం, వచ్చిన సెలబ్రేటీపై కామెడీ పంచులు విసరడం ఈ షోని ఎక్కడికో తీసుకువెళ్లాయి. బాలయ్య ఏంటీ ..? హోస్ట్ ఏంటీ అన్నవాళ్ళే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు బాలయ్య అని అడుగుతున్నారు అంటే బాలకృష్ణ ఈ విధంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మూడు… -
‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్: రౌద్రుడిగా ‘రామ్’ అరాచకం
ప్రపంచవ్యాప్తంగా సినీఅభిమానులు అందరు ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రంతి కానుకగా జనవరి 7 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న ప్రమోషన్స్ వేగవంతం చేసేశాడు . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోతను మోగిస్తున్నాయి. ఇక తాజాగా నేడు ‘ఆర్ఆర్ఆర్’ బృందమే అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్… -
ఈడీ అదుపులో పవన్ హీరోయిన్.. ఆ సినిమా నుంచి అవుట్
పవర్ శస్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో వస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతామ్ శరవేగంగా షూటిం జి జరుపుకొంటుంది. ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి నిధి అగర్వాల్ షూటింగ్ చివరి దశకు రాగా జాక్వెలిన్ త్వరలోనే సెట్స్ లో అడుగుపెట్టనుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందానికి షాక్ తగిలింది.… -
అబ్బాయి వెధవైనా ఫర్లేదు వారికి కానీ.. చిన్మయి ఘాటు వ్యాఖ్యలు
సింగర్ చిన్మయి.. పరిచయం అక్కర్లేని పేరు.. మనసును హత్తుకొనే ఆమె వాయిస్.. అన్నింటికి మించి సోషల్ మీడియాలో కొన్ని అసమానతలను ఎత్తి చూపుతూ దైర్యంగా మాట్లాడే వ్యక్తి.. గతంలో మీటూ సమయంలో చిన్మయి చేసిన ఆరోపణలు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు అంటే ఆదుకోవడానికి పనికి వచ్చే బొమ్మలు కాదని, వారికి ఒక మందు ఉంటుందని, వారి ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోవాలంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఒకయుద్ధాన్నే చేసింది. ఇప్పటికీ… -
కృషిని నమ్మిన బెల్లంకొండ సురేశ్!
సినిమా రంగాన్ని నమ్ముకుంటే తప్పకుండా ఆ తల్లి ఆదరిస్తుంది అంటూ ఉంటారు. చిత్రసీమలో విజయం సాధించిన వారందరి మాటా ఇదే! ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ సైతం అదే మాటను పలుకుతూ ఉంటారు. చిత్రసీమలో అడుగు పెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు నిర్మాతల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు బెల్లంకొండ సురేశ్. ఆయన తనయుడు సాయి శ్రీనివాస్ నవతరం హీరోల్లో ఒకరిగా సాగుతున్నారు. బెల్లంకొండ సురేశ్ 1965 డిసెంబర్ 5న గుంటూరు జిల్లాలో జన్మించారు.…
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!