Home
Tollywood News
Tollywood News News
-
Renu Desai: మీరు ఒక తల్లికి పుట్టలేదా.. అకీరా నా కొడుకు.. పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బద్రి సినిమా సమయంలో ప్రేమించుకొని.. లివింగ్ రిలేషన్ లో ఉండి ఒక బిడ్డకు జన్మనిచ్చికా పెళ్లి చేసుకున్నారు. ఆ బిడ్డనే అకీరా నందన్. -
Pushpa 2: అల్లు అర్జున్ చీర కట్టడం వెనుక ఇంత కథ ఉందా.. సుక్కు.. నువ్వు మాములోడివి కాదు సామీ..?
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్.. బన్నీని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. -
Allu Arjun- Sukumar: ఈ కాంబో ఉంటుంది బాసూ.. వేరే లెవెల్ అంతే
Allu Arjun- Sukumar: చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబోలు ఉంటాయి. ఎంత కొత్తవారు వచ్చినా, ఎన్ని హిట్లు ఇచ్చినా, ఆ కాంబోలో ఉండే మ్యాజికే వేరు. త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్, బోయపాటి- బాలకృష్ణ, ప్రభాస్- రాజమౌళి, సుకుమార్- అల్లు అర్జున్. -
Chiranjeevi: మెగా ఫ్యాన్స్ ఆ డైరెక్టర్ ను వదిలేయండయ్యా.. చిరుతో సినిమా లేదంట..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ వయస్సులో కూడా చేతిలో వరుస సినిమాలు పెట్టుకొని కుర్ర హీరోలకు గుబులు పుట్టిస్తున్నాడు. -
Samantha: మాజీ భర్తను మర్చిపోయినా.. మరిదిని గుర్తుపెట్టుకొని మరీ విష్ చేసిందే
Samantha: అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి, తమ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం చేసుకున్నారు. చూడముచ్చటైన జంట. ఈ జంట ఎప్పుడు మీడియా కంట కనిపించినా దిష్టి తగులుతుందేమో అన్నంతగా అభిమానులు మురిసిపోయేవారు. -
Rudrudu Trailer: లారెన్స్ అన్నా.. ఈసారి ఆత్మలేవీ తీసుకురాలేదానే
Rudrudu Trailer: కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. లారెన్స్ అంటే.. టక్కున గుర్తొచ్చేవి దయ్యం సినిమాలే. ఆత్మలు.. తీరని కోరికలు.. ఆ కోరికలను తీర్చే హీరో.. ముని దగ్గర నుంచి మొన్నీమధ్య వచ్చిన గంగ వరకు అన్ని ఇలాంటి సినిమాలే తీసి హిట్లు అందుకున్నాడు. -
Samantha: సామ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ బ్రాండ్
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో .. ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంది. సామ్ .. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. -
Allu Arjun: చీరకట్టిన అల్లు అర్జున్.. నీ ధైర్యానికి జోహారయ్యా
Allu Arjun: స్టార్ హీరోలు.. అభిమానుల దృష్టిలో ఒకేలా ఉంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్స్ సైతం హీరోల ఎలివేషన్స్ పెంచుతూ ఉంటారు. ఇక అభిమానులను సంతృప్తి పర్చడానికి హీరోలు ఏదైనా చేస్తారు. కథతో మెప్పించాలనుకొనే హీరోలు ఎలాంటి పాత్ర వెయ్యడానికి అయినా సిద్ధపడతారు. -
Nayanthara: పగిలిపోద్ది చెప్తున్నా.. అభిమానిపై నయన్ ఫైర్
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తరువాత గుళ్ళు గోపురాలు తిరుగుతూ కనిపించింది. పెళ్ళైన దగ్గరనుంచి అమ్మడికి వివాదాలకు మాత్రం తక్కువ లేదు. పెళ్లి తరువాత మొదటిసారి గుడికి వెళ్తూ చెప్పులు వేసుకొని కనిపించి ఒక వివాదానికి తెరలేపింది. -
Samnatha: న్యూడ్ సీన్స్.. సమంత మళ్లీనా..?
Samnatha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ సమొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లను కొట్టేసింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!