Devi Sri Prasad: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సినీ నటి కరాటే కల్యాణి, పలు హిందు సంఘాలు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు చేసింది. ఇటీవల దేవిశ్రీ ఓ పారి అనే ఆల్బమ్ ను ఆలపించడమే కాకుండా అందులో నటించాడు కూడా.. ఇక ఆ సాంగ్ కొద్దిగా ఐటెం సాంగ్ లా ఉందని. అలాంటి సాంగ్ లో…
Comedian Ali: కమెడియన్ ఆలీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇంకోపక్క బుల్లితెరపై టాక్ షో నడుపుతూ, ఇంకోపక్క నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా మారాడు. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే మొదటి నుంచి వైసీపీ లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు.
Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ ఎవరు అంటే టక్కున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పేస్తారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వివాదాస్పదం చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. ఇక మొన్నటికి మొన్న సీఎం జగన్ ను కలిస వ్యూహం అనే సినిమాకు నాంది పలికి అందరికి షాక్ ఇచ్చాడు.
Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం విదితమే. నిన్నటి నుంచి ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.
Ram Alladi:'చిసెల్డ్', 'రాస్ మెటానోయా' చిత్రాలకు న్యూయార్క్ ప్రాంత వాసి అయిన చిత్ర దర్శకుడు రామ్ అల్లాడి అనేక అంతర్జాతీయ పురస్కారాలను, ప్రశంసలను అందుకున్నారు.
Chiranjeevi: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి సమంత చికిత్స తీసుకొంటుందని వార్తలు వచ్చినా వాటిని పుకార్లు అని కొట్టేశారు.
Raghava Lawrence:'కష్టించి పనిచేసేవాడిదే ఈ లోకం..' అన్నారు పెద్దలు. ఆ మాటను తు.చ. తప్పక పాటించిన వారిలో అత్యధికులు విజయతీరాలు చేరుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నూ తప్పకుండా చేర్చాలి. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రాఘవ కెరీర్ సాగింది. డాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడుగా రాఘవ తన ప్రతిభను చాటుకుంటూ సాగుతున్నారు.