Pavitra Lokesh: నటి పవిత్రా లోకేష్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్.. అప్పుడెప్పుడో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో వచ్చి మొట్టమొదటి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు అయ్యగారి తరువాత సినిమా రిలీజ్ మాత్రం కాలేదు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్.
Bandhalu- Anubandhalu: నటభూషణ శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి కలసి కొన్ని చిత్రాలలో నటించారు. 'చండీప్రియ'లో శోభన్ బాబుకు తమ్మునిగా చిరంజీవి నటించగా, 'మోసగాడు'లో శోభన్ హీరో, చిరంజీవి విలన్ గా అభినయించారు. ఆ తరువాత వారిద్దరూ నటించిన చిత్రం 'బంధాలు - అనుబంధాలు'.
Daasi: అంతకు ముందు యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో 'సంసారం' చిత్రం నిర్మించిన వారిలో ఒకరైన సి.వి.రంగనాథ దాస్ తరువాత తానే మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా 'దాసి'.
Kriti Sanon:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే టాలీవుడ్ మొత్తం లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే డార్లింగ్ పేరే వినిపిస్తోంది.
Sai Pallavi: ఫిదా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ అతికొద్ది సమయంలోనే లేడీ పవర్ స్టార్ గా మారిపోయింది.
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ను శాసిస్తున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. హిట్ సినిమా ఏ భాషలో ఉన్నా కానీ దాన్ని తెలుగువారికి అందించడం కోసం ఎంతకైనా తెగిస్తాడు.
Naga Chitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల కన్నా.. వ్యక్తిగతంగా చై గురించిన టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
Upendra: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం షూటింగ్ సెట్ లో ఆయన శ్వాసకోసం సంబంధిత సమస్యతో బాధపడుతుండగా చిత్ర బృందం ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Big Breaking: లోక నాయకుడు కమల్ హాసన్ ఆరోగ్యం గురించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. ఆయన జ్వరం మరియు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆయనను పోరూరు రామచంద్రన్ హాస్పిటల్ కు తరలించిన విషయం కూడా తెల్సిందే.