Harassment : హీరోయిన్ చాందినీ చౌదరికి వేధింపులు.. వాట్సాప్ స్క్రీన్ షాట్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harassment : షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ట్ చేసి..హీరోయిన్‌గా విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి.. ‘కలర్ ఫోటో ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.. ఈ మూవీతో నటనపరంగా ప్రశంసలు అందుకుంది. చాందినీ చౌదరి తనను కొందరు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వేధిస్తున్నారంటూ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలుగమ్మాయి చాందినీ అందుకు సంబంధించివ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. ‘‘గత కొన్ని నెలల నుండి అంతర్జాతీయ నంబర్స్ ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్‌కి పాల్పడుతున్నారు..వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడానికి మా పేర్లు వాడుకుంటూ వాట్సాప్‌లో మెసేజులు పంపిస్తున్నారు.. అంతటితో ఆగకుండా వేధింపులకు కూడా పాల్పడుతున్నారు.. ఇలా నన్నే కాదు.. నా కో స్టార్స్ పేర్లు, ఫోటోలను కూడా వాడుతున్నారు.. మీలో ఎవరికైనా ఇలాంటి మెసేజెస్ వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి.. మీ వివరాలను వారితో షేర్ చేసుకోకండి’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్క్రీన్ షాట్లను షేర్ చేసింది చాందినీ చౌదరి.. ప్రస్తుతం చాందినీ కెరీర్ విషయానికొస్తే ఇటీవల ‘సమ్మతమే’ సినిమాతో అలరించింది.. పాపులర్ ఓటీటీల్లో వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంది.. అలాగే యంగ్ హీరో నవదీప్ తన మిత్రుడితో కలిసి నిర్మిస్తున్న సినిమాలోనూ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
Also Read
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..