Geethanjali Iyer: దూరదర్శన్.. మనకు తెల్సిన మొట్టమొదటి న్యూస్ ఛానెల్. వార్తలను వార్తలుగా మాత్రమే వినగలిగే ఛానెల్ అది మాత్రమే. ఇప్పుడు ఎన్ని బులిటెన్స్ వచ్చినా అందులో వచ్చే వార్తల కన్నా ఎక్కువ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇక అందులో ఇంగ్లిష్ న్యూస్ రీడర్ గీతాంజలి అయ్యర్. ఈ తరానికి ఆమె తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో ఆమె గొంటునే వినేవారు. 30 ఏళ్ళు దూరదర్శన్ న్యూస్ రీడర్ గా పనిచేసిన…
Kriti Sanon: మొన్నటివరకు ఆదిపురుష్ సినిమా పరంగానే వివాదాలపాలైంది. ఇప్పుడు డైరెక్టర్ ఓం రౌత్ చేసిన పనివల్ల అది వ్యక్తిగతంగా కూడా వివాదంగా మారింది. గతరాత్రి ఆదిపురుష్ ఈవెంట్ ను ముగించుకొని ఉదయాన్నే డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ తిరుపతి స్వామివారిని దర్శించుకున్న విషయం తెల్సిందే.
Adipurush:ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Fact Check: ప్రభాస్, కృతి సనన్ జంటగా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గతరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే.
NBK108:నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది వచ్చిన ఎఫ్ 3 హిట్ ను వరుణ్ ఖాతాలో వేయడం కష్టం కాబట్టి ఈ మెగా హీరోకు ఇప్పుడు ఒక పెద్ద సాలిడ్ హిట్ కావాలి.
ఈ లోకంలో ప్రతిదానికి ఒకచోట ఫుల్ స్టాప్, కామా ఉంటుంది. మనిషి జీవితానికి కానీ, కెరీర్ కు కానీ. చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లకు మాత్రం ఆ ఫుల్ స్టాప్, కామా రెండు వివాహమే. కొంతమంది పెళ్లి చేసుకొని కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతారు. ఇంకొంతమంది కొంత గ్యాప్ అదే కెరీర్ కు కామా పెట్టి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారు. ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు ఈ కేటగిరిలో ఉన్నవారే.
Ashish Vidyarthi: బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న విషయం తెల్సిందే. 57 ఏళ్ళ వయస్సులో తనకంటే చిన్న అమ్మాయిని ఆశిష్ రెండో వివాహం చేసుకున్నాడు.
Karate Kalyani: టాలీవుడ్ సీనియర్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కృష్ణ లో బాబీ అంటూ రెచ్చగొట్టి.. మిరపకాయ్ లో అబ్బ.. అంటూ పిలిచి ఇప్పటికీ మీమ్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది కరాటే కళ్యాణి. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వివాదాలకు దగ్గరగా ఉంటుంది.
Adipurush: దైవ సన్నిధిలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే.. దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు.. ఆ దేవుని నామస్మరణలోనే లీనమై ఉంటారు.