Bro Teaser: బ్రో.. టీజర్ కన్నా ముందే పోస్టర్లతో చంపేస్తున్నారుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bro Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ లో హిట్ అందుకున్న వినోదయసీతాం సినిమాకు అధికారిక రీమేక్ గా బ్రో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మరి కొద్దిసేపటిలో ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆయా హైప్ ను ఇంకా పెంచుతూ నిన్నటి నుంచి మేకర్స్.. వరుస పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తున్నారు.
Shankar : తన పూర్తి ఫోకస్ గేమ్ చేంజర్ సినిమాపై పెట్టనున్న దర్శకుడు శంకర్..
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇక టీజర్ అప్డేట్ ఇచ్చినప్పుడే.. పవన్, తేజ్ ఊరమాస్ లుక్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసి హైప్ ఇచ్చారు. ఇక ఎక్కడ అంచనాలకు తగ్గకుండా ఒక్కో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్ ను చంపేస్తున్నారు. ఈ ఉదయం పవన్ క్లాస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ లో అల్ట్రా స్టైలిష్ గా పవన్ కనిపించాడు. ఇక ఇప్పుడు తేజ్ లుక్ ను రిలీజ్ చేశారు. సూట్ లో తేజ్ అదరగొట్టాడు. టీజర్ రిలీజ్ ఏమో కానీ, ఈ పోస్టర్స్ తోనే ఫ్యాన్స్ ను చంపేస్తున్నారు మేకర్స్ . మరి ఈ టీజర్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!