Madonna Sebastian: మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ చిన్నది వరుస అవకాశాలను అందుకుంటుంది.
Gentleman-2: అర్జున్ సర్జా, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెంటిల్ మ్యాన్. 1993 లో వచ్చిన ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జోయా పాత్రలో కత్రినా కనిపిస్తారు.
Akkineni Naga Chaitanya: అక్కినేని హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు ఒక భారీ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
Renjusha Menon: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటి రెంజూష మీనన్ ఆత్మహత్యకు పాల్పడింది. స్త్రీ అనే సీరియల్ తో రెంజూష మీనన్ కెరీర్ ను ప్రారంభించింది. ఈ సీరియల్ మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
Lavanya Tripathi: మరో రెండు రోజుల్లో అందాల భామ లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఇటలీలో పెళ్లి పనులు మొదలు అయ్యాయి.
Pindam Teaser: ప్రస్తుతం టాలీవుడ్ లో హర్రర్ ట్రెండ్ నడుస్తోంది. దెయ్యాలు, ఆత్మలు, చేతబడులు అంటూ ప్రేక్షకులను భయపెడుతూ హిట్లు అందుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే పొలిమే, కాంతార, విరూపాక్ష లాంటి సినిమాలు భయపెట్టి హిట్స్ అందుకున్నాయి.
Jabardasth Praveen: జబర్దస్త్ లో లవ్ ట్రాక్ లు నడుపుతూ బాగా ఫేమస్ అయినవాళ్లు చాలామంది ఉన్నారు. అసలు ఈ లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది సుధీర్, రష్మీ అని అందరికి తెలుసు. వీరి జంట ఎంత పాపులర్ అయ్యింది అంటే.. నిజంగానే వీరు బయట పెళ్లి చేసుకుంటే బావుండు అని అనుకోని అభిమాని ఉండడు.
SKN: బేబీ సినిమాతో తెలుగుతెరకు నిర్మాతగా పరిచయమయ్యాడు SKN. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా కోసం SKN ఎంత కష్టపడింది ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.
Thalaivar 170: జైలర్ తరువాత రజినీకాంత్ జోరు పెంచేశాడు. ప్రస్తుతం రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తలైవర్ 170. జైభీమ్ దర్శకుడు టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.