VarunLav: నెట్ ఫ్లిక్స్ లో వరుణ్ – లావణ్య పెళ్లి వీడియో.. రూ. 8 కోట్లకు ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1 న ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. ఐదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట.. ఎట్టేకలకు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నవంబర్ 5 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఇటలీలో పెళ్ళికి కేవలం మెగా, అల్లు కుటుంబాలు మాత్రమే పాల్గొనగా.. రిసెప్షన్ కు మాత్రం టాలీవుడ్ మొత్తం హాజరు అయ్యారు. ఇక వీరి పెళ్లి అయిన దగ్గరనుంచి వీరి పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ సెలబ్రిటీల పెళ్లి వీడియోలను కొన్ని కోట్లకు కొనుగోలు చేసి.. తమ ఓటిటీలో స్ట్రీమింగ్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీల పెళ్లిళ్లు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యాయి.
Guntur Kaaram: ధమ్ మసాలా బిర్యానీ.. గుద్ది పారేయ్ గుంటూర్నీ
Also Read
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ఇక వరుణ్ లావణ్య పెళ్లి కూడా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని, దాదాపు రూ. 8 కోట్లకు డీల్ ఫిక్స్ చేసిందని టాక్ నడిచింది. దీంతో ఇదంతా నిజమే అనుకోని ఎప్పుడెప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ పెళ్లి వీడియో వస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇదంతా ఫేక్ అని వరుణ్ తేజ్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. “వరుణ్-లావణ్యల పెళ్లి వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. పెళ్లి వీడియో హక్కులను ఏ ఓటీటీ సంస్థకు అమ్మలేదు. దయచేసి అలాంటి బేస్‌లెస్ రూమర్స్‌ని నమ్మకండి” అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ పుకార్లకు చెక్ పడింది.
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!