Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. మొదటి సినిమాతోనే అమ్మడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత శ్రీకారం అనే సినిమాలో మెరిసిన ఈ బ్యూటీకి విజయం మాత్రం దక్కలేదు.
Hanuman: తేజ సజ్జ, అమ్రిత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Jabardasth Rakesh: జబర్దస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న వారందరు.. ఒక్కొక్కరిగా వెండితెర మీదకు వస్తున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా రాణిస్తున్నారు. ఈ మధ్యనే వేణు డైరెక్టర్ గా మారి హిట్ అందుకున్నాడు.
Mrunal Thakur: ఓ సీతా.. అంటూ తెలుగు కుర్రకారును తన అందంతో కట్టిపడేసిన భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమా తరువాత మృణాల్ ను సీతగానే పలకరిస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ అంతా మృణాల్ వైపే చూసింది.
Poliemera 2: సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల హీరో హారోయిన్‌గా.. గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలి మేర-2. గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు.
Suriya: కోలీవుడ్ లో స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న బ్రదర్స్ సూర్య మరియు కార్తీ. వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ మంచి మంచి హిట్లును అందుకుంటున్నారు. ఇక సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా ఈ మధ్యనే సుధా కొంగర దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నాడు.
Mega Family: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో వాలిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్ళికి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో కుటుంబం మొత్తం ఇటలీలో దిగింది. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం సందడి చేయనుంది.
Suresh Gopi: మలయాళ నటుడు సురేష్ గోపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. ఎక్కువ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇంకా చెప్పాలంటే.. విక్రమ్ నటించిన ఐ మూవీలో విలన్ గా నటించింది సురేష్ గోపినే.
Manchu Vishnu: మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మంచు విష్ణు.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.
సోషల్ మీడియా వచ్చాకా ఎవరికి ప్రైవసీ లేకుండా పోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ ను కూడా బట్టబయలు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యి వైరల్ గా మారాయి. ఈ మధ్యనే తెలుగు యూట్యూబర్ జంట ప్రైవేట్ వీడియో లీక్ అయ్యినట్లు కూడా వార్తలు వచ్చాయి.