Home
Tollywood News
Tollywood News News
-
Malvi Malhotra: స్టార్ డైరెక్టర్ విక్రమ్ భట్ నన్ను మోసం చేశాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
Malvi Malhotra: ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు ఉండే ఇబ్బందులు అందరికి తెలిసినవే. అయితే ఆ సమయంలో వారు పడిన ఇబ్బందులు ఎవరికి చెప్పినా పట్టించుకోరు. అదే హీరోయిన్ సక్సెస్ అయిన తరువాత చేప్తే.. అవునా.. ? నిజమా.. ? అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. కొంతమంది మేకర్స్.. హీరోయిన్స్ తో సినిమాలు తీసాకా పారితోషికాలు ఎగ్గొడుతూ ఉంటారు. -
The Kerala Story: హమ్మయ్య.. ఎట్టేకలకు వివాదాస్పద సినిమా ఓటిటీకి వచ్చేస్తోంది
The Kerala Story: ఈ మధ్యకాలంలో ఎంత స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత హిట్ అందుకున్న సినిమా అయినా నెల తిరిగేలోపు ఓటిటీలో ప్రత్యేక్షమవుతుంది. కానీ, ఏడాది దాటినా కూడా ది కేరళ స్టోరీ మాత్రం ఓటిటీకి వచ్చిందే లేదు. గతేడాది మే 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. -
Upasana Konidela: చరణ్ కు, నాకు మధ్య చాలా హద్దులు ఉన్నాయి..
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఉపాసనను అందరూ ట్రోల్ చేసినవారే. ఆమె లుక్ చూసి చరణ్ కు సరైన జోడీ కాదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత పదేళ్లుగా వీరికి పిల్లలు లేకపోవడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ట్రోల్ కూడా చేశారు. -
TheyCallHimOG: బ్రేకింగ్.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. OG రిలీజ్ డేట్ వచ్చేసింది
TheyCallHimOG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. -
Gaanza Shankar: ఆగిపోయిన మెగా మేనల్లుడి సినిమా.. కారణం అదేనా..?
Gaanza Shankar: విరూపాక్ష సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా తరువాత వరుస సినిమాలను అనౌన్స్ చేయకుండా కథలను ఆచితూచి ఎంచుకొని.. హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రచ్చ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించాడు. -
Raviteja: ఈగల్ అదిరిపోతుంది.. అతని డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్
Raviteja: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. -
Eagle: విజృంభనమ్.. విధ్వంసమ్.. గరుడమ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నాడు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్. -
Ambajipeta Marriage Band: సుహాస్ మళ్లీ హిట్ కొట్టాడు.. రెండు రోజుల్లో రికార్డ్ కలక్షన్స్
Ambajipeta Marriage Band: కంటెంట్ బాగున్న సినిమాకు విజయం తప్పకుండా దక్కుతుందని మరోసారి ప్రూవ్ చేసింది అంబాజీపేట మ్యారేజి బ్యాండు. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. -
Director Maruthi: ప్రేమలో అబ్బాయిల బాధ వర్ణనాతీతం.. అమ్మాయిలు ఈజీగా తీసుకుంటారు
Director Maruthi: ఎన్ని జోనర్స్ వచ్చినా కూడా లవ్ స్టోరీస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా బేబీ లాంటి సినిమాలకు మరింత డిమాండ్ ఉంది. అబ్బాయిల నిజమైన ప్రేమ కథలను బయటకు తీస్తున్నారు దర్శకులు. ఇక తాజాగా అలాంటి మరో సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. అదే ట్రూ లవర్. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్". -
True Lover Trailer: ట్రూ లవర్స్.. మీకోసం ఇంకో కల్ట్ బొమ్మ
True Lover Trailer: మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ట్రూ లవర్. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు.
తాజావార్తలు
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
-
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!