Renu Desai: మెగా ఫ్యామిలీ ఇంట ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగితేనే కుటుంబం మొత్తం తరలివస్తుంది. అల్లు- మెగా కుటుంబాలు రెండు ఒక్కటిగా కనిపిస్తాయి. ఆ వేడుకలో కచ్చితంగా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆధ్య కూడా పాల్గొంటారు.
Salaar: ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషం ఆకట్టుకున్నాయి.
Shefali Shah: బాలీవుడ్ నటి షెఫాలీ షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీ క్రైమ్, డార్లింగ్స్, జల్సా, హ్యూమన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి కూడా సుపరిచితురాలిగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తో మరింత పేరు తెచ్చుకుంది.
Bhanu Sri Mehra: బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంత మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారో.. అసలు ఆ షో నచ్చదు అనేవారు చాలామందే ఉన్నారు. ఆ షో లో గొడవలు.. నటన, ఫేక్ ఎమోషన్స్ ఇలాంటివి నచ్చవు అనేవారు కొందరు అయితే.. అసలు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు అనేవారు ఇంకొందరు.
Naga Chaitanya- Samantha:మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యనే వీరి ప్రేమను పెద్దలకు చెప్పి.. వారి అంగీకారంతోనే కొన్ని నెలలు క్రితం చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు.
Mark Antony: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, రీతూ వర్మ జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యానర్పై వినోద్ కుమార్ నిర్మించాడు. గతే నెల 15 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Raashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే ఏం సందేహం లేకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరంగా ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత కుర్ర హీరోల సరసన నటించి మెప్పించినా కూడా అమ్మడికి అంత గుర్తింపు రాలేదు.
Extra - Ordinary Man Teaser: మాచర్ల నియోజక వర్గం సినిమా తరువాత నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని నితిన్ కాచుకు కూర్చున్నాడు.
Vishnu Priya: రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన నెంబర్ 1 యారి అనే షోలో రానాకు సపోర్ట్ చేసే అమ్మాయిగా విష్ణుప్రియ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత పోవే పోరా అనే షోలో సుధీర్ సరసన యాంకర్ గా మారి ఫేమస్ అయ్యింది. ఈ షో అమ్మడి జీవితాన్నే మార్చేసింది.
Madonna Sebastian: మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ చిన్నది వరుస అవకాశాలను అందుకుంటుంది.