Manchu Manoj: హనుమాన్ ఆశీర్వాదంతో షో స్టార్ట్ చేసిన మంచు మనోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో ఉన్న విషయం తెల్సిందే. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మనోజ్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క హోస్ట్ గా కూడా మారాడు. ఈటీవీ విన్ కోసం మనోజ్ ఒక షో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షో ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్మిస్తోంది. రాంప్ ఆడిద్దాం అనే టైటిల్ తో ఈ షో మొదలుకానుందని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ప్రమోషన్స్ షురూ చేసిన మనోజ్.. మొదటి ఎపిసోడ్ షూట్ ను విజయవంతంగా పూర్తిచేశాడని తెలుస్తోంది. ఇక ఈమొదటి ఎపిసోడ్ లో హనుమాన్ టీమ్ పాల్గొన్నారు. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హనుమాన్. ఈ సంక్రాంతికి హనుమాన్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
Pic Of The Day: ఇద్దరు గజినీలు ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడం లేదే
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్, సొంగ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు ఏ సినిమా సృష్టించని రికార్డ్ ను ఈ సినిమా సృష్టించింది. కనీసం స్మోకింగ్ వార్నింగ్ కూడా లేకుండా హనుమాన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వచ్చారు. వారితో మనోజ్ ఆడుకున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క సీరియస్ ప్రశ్నలు వేస్తూనే.. ఇంకోపక్క సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టించాడట మనోజ్. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మనోజ్ ఈ షో తో హోస్ట్ గా సక్సెస్ అవుతాడా.. ? లేదా అనేది చూడాలి.
తాజావార్తలు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!