Biggboss Sivaji: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు శివాజీ. ఇక హీరోగా ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యి రాజకీయాల్లో యాక్టివ్ గా మారాడు. కొన్ని పార్టీలకు ప్రచారకర్తగా మారి.. సంచలన వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ సృష్టించాడు.
Dr.Priya: రెండు రోజుల క్రితమే మలయాళ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెంజుషా మీనన్ మృతికి కారణాలు తెలియరాలేదు. ఇక ఆమె చనిపోయిన రెండు రోజులకే మరో నటి మృతిచెందడం ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.
Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టేకలకు పెళ్లితో ఒక్కటయ్యారు. కొద్దిసేపటి క్రితమే వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక ఈ సాయంత్రం వీరి రిసెప్షన్ జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం పాల్గొన్న విషయం తెల్సిందే.
Allu Arjun: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. నవంబర్ 1 న వీరి పెళ్లి జరగనుంది. ఇక మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొంటున్నారు.
Sri Divya: టాలీవుడ్ హీరోయిన్ శ్రీదివ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈ భామ బస్టాప్, కేరింత లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక శ్రీదివ్య తెలుగులో కాకుండా తమిళ్ లో మంచి పేరును తెచ్చుకుంది.
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లియో. ఈ సినిమాను స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్ లాంటి స్టార్స్ నటించారు.
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి జ్యోతి రాయ్. ఈ ఒక్క పాత్రతోనే ఆమె కన్నడలో సంపాదించుకోలేని పేరును దక్కించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి- వసుధార ఎంత ఫేమస్ అయ్యారో..
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ దేవర ససినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Sai Pallavi: సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఇక అదే స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే థియేటర్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.
VarunLav: ప్రస్తుతం ఇటలీ మొత్తం మెగా ఫ్యామిలీనే నిండిపోయి ఉంది అంటే అతిశయోక్తి కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 1 న పెళ్లి జరగనుండగా.. దానికి ముందు కార్యక్రమాలను గ్రాండ్ గా జరిగిపోతున్నాయి.