Home
Tollywood News
Tollywood News News
-
Mukesh Gowda: గుప్పెడంత మనసు సీరియలే నీకు పేరు తెచ్చింది.. ఇలా చేయడం తప్పు రిషి..?
Mukesh Gowda: తెలుగు ప్రేక్షకుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక నటుడును మనసులో పెట్టుకున్నారు అంటే.. వారు జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. అది సినిమా అయినా, సీరియల్ అయినా.. ఇప్పుడు ఉన్న కాలంలో సినిమా హీరోల కన్నా, సీరియల్ హీరోస్ కే ఎక్కువ స్టార్ డమ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. సీరియల్స్ ద్వారా స్టార్స్ అయినవారు చాలామంది ఉన్నారు. -
Chiranjeevi: హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది
Chiranjeevi: ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ అయింది. -
DOP Senthil Kumar: బ్రేకింగ్.. ప్రముఖ డీవోపీ సెంథిల్ భార్య మృతి
DOP Senthil Kumar:ప్రముఖ డీవోపీ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూహీ కొద్దిసేపటి క్రితమే మృతిచెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ మరియు రూహీ 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. -
Ashish Reddy: ఘనంగా యంగ్ హీరో పెళ్లి.. హైలైట్ గా దిల్ రాజు డ్యాన్స్
Ashish Reddy: యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. అద్వైత రెడ్డితో అతడి వివాహం జైపూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆశిష్, అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక టాలీవుడ్ లో సగానికి పైగా ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు. -
Oy Movie: ఓరీ.. మీ దుంపలు తెగ.. లవ్ స్టోరీని రివెంజ్ స్టోరీగా మార్చారు కదరా
Oy Movie: ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. అప్పట్లో హిట్ అయిన సినిమాలు, ప్లాప్ అయినా సినిమాలు అని తేడా లేకుండా అకేషన్ కు తగ్గట్టు స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చేసి అభిమానులకు మంచి బూస్ట్ ఇస్తున్నారు. అప్పట్లో హిట్ అవ్వని సినిమాలు.. ఇప్పుడు కల్ట్ సినిమాలు అనే పేరుతో రీరిలీజ్ చేస్తున్నారు. -
Footage: అది బుర్రా.. బూతా.. ఆమె మీరనుకొనే ఆమె కాదు
Footage: మలయాళ నటి మంజు వారియర్ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చేయనప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు పరిచయమే. 40 దాటినా కూడా కుర్రహీరోయిన్లకు ధీటుగా ఆమె అందాన్ని మెయింటైన్ చేయడంతోనే అంత పాపులారిటీని తెచ్చుకుంది. -
Priyanka Singh: కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నా.. ఆ సర్జరీ తరువాత అక్కడ నొప్పి తట్టుకోలేక
Priyanka Singh: ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి.. బిగ్ బాస్ లోకి వెళ్లి తనలాంటి వారికి కూడా గుర్తింపు కావాలని చెప్పుకొచ్చి.. పేరు తెచ్చుకుంది. ఇక అమ్మాయిగా మారడానికి ఎంతో కష్టపడింది. ఎన్నో అవమానాలను భరించింది. ఇంట్లో తల్లిదండ్రులే అర్ధం చేసుకోకపోతే బయటికి వచ్చి ఒక్కత్తే కష్టపడి సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారింది. -
Samantha: వాలెంటైన్స్ డే.. బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన సామ్
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఆమె చేసే పనులు, చూసిన ప్రదేశాల… -
Trivikram: అప్పుడున్న గురూజీ వేరు.. ఆయన స్థానం వేరు.. స్థాయి వేరు
Trivikram: నిజమే.. ఇప్పుడు మనం చూస్తున్న త్రివిక్రమ్.. త్రివిక్రమ్ కాదు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు, రాసిన కథలు, చెప్పిన డైలాగులు. నిజం చెప్పాలంటే.. ఒక డైరెక్టర్ కు అభిమానులు ఉండడం అనేది గురూజీ దగ్గర నుంచే మొదలయ్యింది. సినిమాలో ఆయన చెప్పే జీవిత సత్యాలు.. స్టేజిమీద ఆయన ఇచ్చే స్పీచ్ లు.. ఎంతోమంది కుర్రకారును ఇన్స్పైర్ చేశాయి అంటే అతిశయోక్తి కాదు. -
Jabardasth Pavithra: వాలెంటైన్స్ డే.. ప్రియుడుకు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ నటి
Jabardasth Pavithra: జబర్దస్త్.. ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి పొట్ట చేతపట్టుకొని ట్యాలెంట్ తో హైదరాబాద్ వచ్చిన వారిని ఏరికోరి వెతికి జబర్దస్త్ ఒక జీవితాన్ని ఇచ్చింది. ఇలా వచ్చినవారిలో పవిత్ర ఒకరు. ఈ మధ్య జబర్డస్త్ లో లేడి టీమ్ ఒకటి సందడి చేస్తున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!