Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో నలనటిగా తెలుగువారికి సుపరిచితమైంది అవికా గోర్. ఈ సీరియల్ ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.
Manchu Lakshmi: మంచు వారి వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో మంచు లక్ష్మీపై ఏదో ఒక ట్రోల్ వస్తూనే ఉంటుంది. ఆమె వేషధారణ గురించో.. మాట్లాడిన మాటల గురించి ఏదో విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక అవేమి పట్టించుకోకుండా మంచు లక్ష్మీ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవితం గడుపుతుంది.
Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Devi Sri Prasad: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప.ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టిన సినిమా కూడా పుష్పనే. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ లేకుండా ఉంటుందా.. ?
Kareena Kapoor Khan: ఒకప్పుడు స్టార్స్ సంపాదించాలంటే.. సినిమాల్లో వచ్చిన పెట్టువాడిని ఏదైనా వ్యాపారాల్లో పట్టుకొని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఆ వ్యాపారాలను చూసుకోవాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ ఆ వ్యాపారాలు ఉన్నా.. డబ్బు సంపాదించడానికి అంత కష్టపడాల్సిం అవసరం లేదు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. బన్నీ సినిమాల విషయం పక్కన పెడితే.. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం చేస్తున్నాడు.
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ చరిత్రని మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు.
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఈ భామ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ మధ్యనే ఈ ముద్దగుమ్మ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ ను అందుకుందో లేదో తెలియదు కానీ.. బాయ్ ఫ్రెండ్ ను మాత్రం సంపాదించుకుంది.
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం భారీ విజయం కోసం చాలా కష్టపడుతున్నాడు. రెండేళ్లుగా చై ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఇకపోతే.. ఇప్పటికే చై.. కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఫోకస్ అంతా దీనిమీదనే ఉంది. అయితే అభిమానుల ఆశలన్నీ కూడా చై వెబ్ సిరీస్ దూత మీద ఉన్నాయి.
Mangalavaram: ఆర్ఎక్స్ 100 తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అజయ్ భూపతి. ఆ తరువాత మహాసముద్రం లాంటి డిజాస్టర్ ను అందుకున్నా.. ఇప్పుడు మొదటి సినిమాను మించిన సినిమా తీసి హిట్ కొడతానని హెప్పుకొస్తున్నాడు.