Daggubati Abhiram: ఘనంగా రానా తమ్ముడి పెళ్లి.. ఫోటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Abhiram: ఎట్టకేలకు దగ్గుబాటి చిన్న వారసుడు దగ్గుబాటి అభిరామ్ ఒక ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ .. ఈ ఏడాది అహింస చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం నుంచే అభిరామ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుసకు మరదలు అయ్యే ప్రత్యూష అనే అమ్మాయితో అభిరామ్ వివాహం నేడు ఘనంగా జరిగింది. వీరి పెళ్ళికి శ్రీలంక వేదిక అయ్యింది. దాదాపు 200 మంది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పెళ్ళిలో రానా భార్య మిహిక సందడి చేసింది.
మరో రెండు రోజులు వీరు శ్రీలంకలోనే ఉండి.. ఆ తరువాత హైదరాబాద్ కు రానున్నట్లు సమాచారం. ఇక ఇక్కడకు వచ్చాక ఘనంగా రిసెప్షన్ ఉండనుందని తెలుస్తోంది. టాలీవుడ్ మొత్తం ఈ రిసెప్షన్ కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక నూతన వధూవరులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే అహింస తరువాత అభిరామ్ సినిమాలకుకొద్దిగా గ్యాప్ ఇచ్చి.. హోటల్ బిజినెస్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత అభిరామ్ హీరోగా కంటిన్యూ అవుతాడా.. ? లేక బిజినెస్ లోనే రాణిస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్‌పై కేసు నమోదు!
- Lenin : అఖిల్‌కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
తాజావార్తలు
-
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
-
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
-
Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్’ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
IND vs ENG 5th T20: ‘వైట్‌వాష్’ ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!
-
Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!