Vijaya Shanthi: నందమూరి హీరో సినిమాలో విజయశాంతి.. పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaya Shanthi: సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లోనే కొనసాగుతున్న విషయం తెల్సిందే. మొదటి నుంచి బీజేపీ లో ఉన్న ఆమె.. ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరింది. ఇక రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పడంతో సినిమాలకు బై చెప్పింది. అప్పటినుంచి ఆమె ఏ సినిమాలో కనిపించింది లేదు. ఇక మూడేళ్ళ క్రితం సరిలేరు నీకెవ్వరూ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, రష్మిక జంటగా నటించారు. ఇక ఈ సినిమాలో దేశం కోసం ప్రాణాలను అర్పించిన కొడుకులకు తల్లిగా ఆమె కనిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత మరో సినిమాలో విజయశాంతి కనిపించింది లేదు. గత కొన్నిరోజుల నుంచి ఆమె కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, అవి నిజమో కాదో తెలియలేదు. అయితే కళ్యాణ్ రామ్ సినిమాలో ఆమె నటిస్తోంది కానీ, అది డెవిల్ కాదని మరో కొత్త సినిమా అని తెలుస్తోంది.
ట్విట్టర్ వేదికగా ఆమె తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన కర్తవ్యం సినిమాలోని పోస్టర్ ను షేర్ చేస్తూ.. ” నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీ కోసం..నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం, మల్ల ఒక సినిమా చేస్తున్నాను కావచ్చు.. 5 దశాబ్ధాల ఈ నా సినీ గమనంలో మీ దీవెనలు ఎన్నటికీ , 1979 నుండి నేటి వరకు ఉన్నట్లు మీ విజయశాంతి కళాకారిణిగా ఉన్నంతవరకు ఎప్పటికీ అట్లనే ఉంటాయని విశ్వసిస్తూ .. నందమూరి కళ్యాణ్ రామ్ కు, డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి, నిర్మాత సునీల్ బలుసు గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీ కోసం…..
నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం, మల్ల ఒక సినిమా చేస్తున్నాను కావచ్చు…5 దశాబ్ధాల ఈ నా సినీ గమనంలో మీ దీవెనలు ఎన్నటికీ , 1979 నుండి నేటి వరకు… pic.twitter.com/NriNNvgMgO
— VIJAYASHANTHI (@vijayashanthi_m) December 6, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!