Shivani Narayanan: ఛీ.. సిగ్గులేదు.. ఒకపక్క జనాలు తిండి లేక ఏడుస్తుంటే.. ఈ పని చేస్తావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivani Narayanan: ఈ ఏడాది అత్యంత విషాదకరమైన ఘటన ఏదైనా ఉంది అంటే.. అది చెన్నై కు వరదలు రావడమే. మిచౌంగ్ తుఫాను వలన చెన్నై నగరం అతలాకుతలం అయ్యింది. ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మరెంతోమంది ప్రాణాలు విడిచారు. ఇప్పటికీ ఆ వరద నీటిలో తిండి లేక బాధపడుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఈ అనుకోని సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తమ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఇంకోపక్క సినీ సెలబ్రిటీలు సైతం తమవంతు సాయం అందిస్తున్నారు. స్వచ్ఛందంగా తమ అభిమానులను తిండిలేక అల్లాడుతున్నవారికి సాయం చేయమని కోరుతున్నారు. అయితే ఇలాంటి దుర్భర పరిస్థితి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా..ఒక నటి మాత్రం వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా అని వీడియో తీసి పెట్టడం సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఆమె పేరు శివాని నారాయణన్. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వెళ్లి పేరు తెచ్చుకొంది, హిందీ, తమిళ్ సినిమాలో నటిస్తూ బిజీగా మారింది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో.. సంతానం అదేనండీ విజయ్ సేతుపతి రెండో భార్యగా కూడా నటించింది.
తాజాగా ఈ చిన్నది.. చెన్నై నగరంలో కురుస్తున్న వర్షంలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. పింక్ కలర్ టీ షర్ట్, బాక్సర్ వేసుకొని వర్షపు నీటిలో ఆటలాడుతూ కనిపించింది. ఇక దీనికి chennairains అని హ్యాష్యాగ్ ను కూడా పెట్టుకొచ్చింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వివాదాస్పదంగా మారింది. శివానిని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. చెన్నై ఉన్న పరిస్థితి ఏంటి.. ? నువ్వు చేస్తున్న వీడియో ఏంటి అని కొందరు.. ఛీ.. సిగ్గులేదు.. ఒకపక్క జనాలు తిండి లేక ఏడుస్తుంటే.. నీకు ఎంజాయ్ కావాల్సి వచ్చిందా.. ? అని ఇంకొందరు.. వీలైతే సాయం చేయి.. లేకపోతే ఇంట్లో కూర్చో.. కానీ, ఇలాంటి వీడియోలు చేసి మానవత్వం లేనిదానిలా మారకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!