“జస్టిస్ ఫర్ బ్రూనో” అనే హ్యాష్ ట్యాగ్ గత రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళలోని ముగ్గురు యువకులు ఒక కుక్కను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయ్యింది. మూగజీవాన్ని ఇంత క్రూరంగా కొట్టి చంపిన ఆ యువకులను అస్సలు వదలొద్దు అంటూ నెటిజన్లు ‘జస్టిస్ ఫర్ బ్రూనో’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం మొదలు పెట్టారు. నిందితులను క్రూరంగా శిక్షించాలంటూ ఫైర్ అవుతున్నారు. ఈ దిగ్భ్రాంతికర, భయంకరమైన…
కరోనా దేశంలోని అందర్నీ ఓ ఆటాడుకుంది. బాలీవుడ్ వాళ్లకు కూడా లాక్ డౌన్స్ వల్ల బంతాట తప్పలేదు. అయితే, క్రమంగా పరిస్థితులు మెరగవుతున్నాయి. ధర్డ్ వేవ్ సంగతేమోగానీ ప్రస్తుతానికైతే బీ-టౌన్ సెలబ్స్ షూటింగ్ లతో బిజీ అయిపోతున్నారు. ఇక వీకెండ్ వేళ ఆదివారం సాయంత్రం దిశ పఠానీ ఏం చేసిందో తెలుసా? మన ఫిట్ నెస్ ఫ్రీక్ ఫుట్ బాల్ ఆడింది! బంతాటతో పూబంతి లాంటి దిశా కెమెరాలకు చిక్కింది… Read Also : పెళ్ళికి సిద్ధమైన…
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్-దిశాపటానీ రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా గత కొంత కాలంగా బిటౌన్ లో ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ విషయం గురించి వారు స్పందించలేదు. అయితే తాజాగా టైగర్ తండ్రి, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారి డేటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ 25 ఇళ్లలోనే డేటింగ్ చేయటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే దిశాపటానీతో డేటింగ్ విషయాన్ని దాటవేస్తూ.. వారు మంచి స్నేహితులన్నారు. భవిష్యత్ లో వాళ్లు…
జూన్ 13 అంటే ఈరోజు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి, సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ దిశాకు హృదయపూర్వకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “అందరూ దిశా గ్లామరస్ సైడ్ ను ఇష్టపడతారు. కానీ నేను గ్లామర్ కు అటువైపున్న దిశాను ఇష్టపడతాను” అంటూ దిశా లేగ…
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో లవ్బర్డ్స్గా ఉన్నారనే వార్తలు తరుచు బీటౌన్ లో వినిపిస్తూనే వున్నాయి. టైగర్, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం పెద్దగానే జరుగుతోంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా వీరిద్దరూ ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారు. జిమ్ చేసిన తర్వాత అలా…
నవాజుద్దీన్ సిద్ధీఖీ… టైగర్ తో పోరాడబోతున్నాడు! ఏ అడవిలో అని అడగకండి! వెండితెరపైన నవాజుద్దీన్, టైగర్ ఒకర్నొకరు ఢీకొట్టబోతున్నారు. ‘హీరోపంతి 2’ సినిమా డిసెంబర్ 3న వస్తుంది ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు అదే తేదీన విడుదల అవుతుందో లేదో చెప్పలేం. కానీ, ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్ మహమ్మారి కాస్త తెరిపినిస్తే సెకండ్ షెడ్యూల్ కోసం సిద్ధంగా ఉంది. ఈ సారి జరిగే చిత్రీకరణలో నవాజుద్దీన్…
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ ఓ నెటిజన్ కు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చింది. ఇటీవల కృష్ణ ష్రాఫ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన హాట్ బికినీ పిక్స్ ను షేర్ చేశారు. దానికి “వైల్డ్ చైల్డ్” అనే ట్యాగ్ ను ఇచ్చారామె. కృష్ణ షేర్ చేసిన ఆ హాట్ బికినీ పిక్స్ పై బాలీవుడ్ సెలెబ్రిటీలు హ్యూమా ఖురేషి, పూజా భట్, శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్, దిషా పటాని…
బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల హవా కనుమరుగవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రతి సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక్కటి వస్తే గొప్ప. సరైన కథ కుదరకనో, హీరోల మధ్య విభేధాల కారణంగానో తెలియదు కానీ మల్టీస్టారర్ సినిమాలు రావడం మాత్రం తగ్గిపోయింది. అయితే మన ఇండస్ట్రీలో మాత్రం మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కడం మొదలైంది. ఇద్దరు స్టార్ హీరోలతో భారీ సినిమా తెరకెక్కించేందుకు ఇక్కడి హీరోలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ…