బాలీవుడ్ లవ్‌బర్డ్స్ పై కేసు నమోదు
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్లో లవ్‌బర్డ్స్‌గా ఉన్నారనే వార్తలు తరుచు బీటౌన్ లో వినిపిస్తూనే వున్నాయి. టైగర్, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం పెద్దగానే జరుగుతోంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా వీరిద్దరూ ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారు. జిమ్ చేసిన తర్వాత అలా సేదతీరేందుకు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ముంబై పోలీసులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీని బాంద్రా వద్ద ఆపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అయితే సరైన కారణం లేకుండా ఇలా బయటకు రావడం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్న పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!