టైగర్ ష్రాఫ్-దిశాపటానీ రిలేషన్షిప్ పై.. టైగర్ తండ్రి క్లారిటీ
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్-దిశాపటానీ రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా గత కొంత కాలంగా బిటౌన్ లో ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ విషయం గురించి వారు స్పందించలేదు. అయితే తాజాగా టైగర్ తండ్రి, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారి డేటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ 25 ఇళ్లలోనే డేటింగ్ చేయటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే దిశాపటానీతో డేటింగ్ విషయాన్ని దాటవేస్తూ.. వారు మంచి స్నేహితులన్నారు. భవిష్యత్ లో వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదన్నాడు. అయినా టైగర్‌కు అన్నింటికన్నా పని మీద ఎక్కువ దృష్టి పెడతాడని జాకీ ష్రాఫ్ జూన్ 20న ఫాదర్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టైగర్ ‘హీరోపంతి 2’, ‘బాఘీ 4’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
Also Read
- Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
- Vishal: ‘శివ’ చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా..మకుటం సాంగ్ లాంచ్‌లో బయటపెట్టిన విశాల్
- Salman Khan: గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
- Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
తాజావార్తలు
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్‌ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్‌తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!