Devi Sri Prasad: బలగం లాంటి హిట్ అందుకున్న తర్వాత వేణు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరగడమే తప్ప, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, హీరో ఎవరు అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. నిజానికి, ఈ స్క్రిప్ట్‌ను ముందుగా నాని, తేజ వంటి హీరోలకు వినిపించారు. స్క్రిప్ట్ బాగానే ఉంది కానీ, తాము చేయలేము అని ఆయా హీరోలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత…
చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన సినిమాలో ‘జాంబిరెడ్డి’ ఒకటి.టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ ని సోంతం చేసుకుంది. ప్రేక్షకులకు పరిచయం లేని ఒక కొత్త సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో జాంబీస్ అనే పదం ప్రేక్షకులలో బాగా ఉండిపోయింది.…
Biggboss : బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మరో రెండు వారాలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారానికి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‌లో మిగులుతారు.
టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుపాటి. కథ ఏదైనా సరే తనదైన శైలీలో పాత్రకు ప్రాణం పోస్తాడు. బాహుబలిలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించాడు. కానీ సోలో హీరోగా సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజాతో ‘రాక్షసరాజా’ అనే సినిమాను ప్రకటించాడు రానా. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో మోహన్ లాల్ నటిస్తాడంటూ వార్తలు కూడా వచ్చాయి. రానా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. …
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.పెళ్లి తరువాత రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.తాజాగా ఈ భామ నటిస్తున్న మూవీ “సత్యభామ”.ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంది.ఈ మూవీ మే 31…
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చేసాక చిన్న సినిమా ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు థియేటర్లలో విడుదలైన 45 రోజుల్లోనే ఓటీటీ లో విడుదల అయి సందడి చేస్తున్నాయి.అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్స్ లో విడుదల అయినా ఎప్పటికో గాని ఓటీటీలో స్ట్రీమింగ్ రావడం లేదు. ఇప్పటికే అలా చాలా సినిమా లు డిజిటల్ స్ట్రీమింగ్ కాలేదు. ఆ సినిమాలు విడుదలైన రెండు నుంచి మూడు నెలలకు ఓటీటీలోకి వస్తుంటాయి.కానీ ఇప్పుడు ఓ సినిమా…
సినీ ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగం లో హీరోయిన్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇష్టం లేని సన్నివేశాలు చేయడం లాంటి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. హీరోయిన్ సదా తనకు జరిగిన అలాంటి సంఘటనగురించి వివరించింది.ఇండస్ట్రీ లో హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటారు. కానీ సదా మాత్రం ఓ సీన్ చేయడానికి ఆ డైరెక్టర్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కొత్త ఆర్టిస్ట్ లతో…
రానా దగ్గుపాటి.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు రానా.ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు ను పొందాడు.మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా వరుసగా సినిమాలను చేశారు.ఆయన నటించిన సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో బాహుబలి సినిమా లో విలన్ గా నటించారు. ఆ సినిమా తిరుగులేని విజయం…
Rana – Teja film to be in 2 parts: నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ రెండోసారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తేజ డైరెక్టర్ గా దగ్గుబాటి అభిరాం హీరోగా తెరకెక్కిన అహింస సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆగస్ట్‌లో అధికారికంగా షూటింగ్ ప్రారంభడానికి ప్రణాలికలు సిద్దం చేస్తుండగా ఆ సినిమా గురించి…
బల్లాల దేవుడు రానా తమ్ముడు అభిరామ్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ అహింస అనే సినిమా ను తెరకెక్కించారు.ఈ విధముగా అభిరామ్ అహింస సినిమా ద్వారా హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కూడా పూర్తిగా పడిపోయాయని సమాచారం.. మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుందని…