Ahimsa: డైరెక్టర్ తేజ చాలా గ్యాప్ తరువాత అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తేజ .. తన పంథాలోనే సినిమా తీశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మంచి ఆసక్తినే క్రియేట్ చేసాయి.
ప్రేమ కథలలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన సినిమా ‘జయం’.తేజ దర్శకత్వం లో నితిన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఆ చిత్రం లోని పాటలు ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. ఈ సినిమాలోని పాట లోని చిన్న బిట్ ‘రాను రాను అంటూనే చిన్నడోయ్’ అని మాచెర్ల నియోజకవర్గం లో పెట్టినందుకు ఆ చిత్రం పై బజ్ ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది. ఈ…
సంగీత దక్షకుడు ఆర్పి పట్నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీకోసం సినిమాతో సంగీత దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆర్పి పట్నాయక్ ఆ తర్వాత ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు ను సంపాదించారు.కాగా అప్పట్లో ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన చాలా పాటలు బ్లాక్ బస్టర్ హిట్ లు అయ్యాయి.. అలా సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఐదారు ఏళ్ల పాటు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత…
ఆరేళ్ళ క్రితం రానా - తేజ కాంబినేషన్ లో వచ్చిన 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లోనే సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాథ్ ఓ సినిమాను నిర్మించబోతున్నారు.
దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'అహింస' మరోసారి వాయిదా పడేట్టుగా ఉంది. ఈ శుక్రవారం 'రావణాసుర, మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ దీనిని వాయిదా వేశారని తెలుస్తోంది.
దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కించిన 'అహింస' మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఆ తేదీన రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో కిరణ్ 'అహింస' పేరుతో సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది.
Hit -2 : అడివి శేషు హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిగా నటించిన హిట్-2 సినిమా సక్సెస్ ట్రాక్ అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టుతోంది.