దర్శకుడు తేజ సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచయం చేశారు. వారిలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఒకరు. ‘జై’ సినిమాతో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం ప్రారంభించారు. అనంతరం ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. తేజ – అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. మరోసారి వీరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ గోవాలో జరుగుతున్నాయి. ప్రముఖ గేయ రచయిత…
నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన నితిన్ హీరోగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నాడు. నితిన్ నటించిన తొలి చిత్రం ‘జయం’ విడుదలై జూన్ 14తో ఇరవై ఏళ్ళు పూర్తవుతున్నాయి. తేజ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘జయం’ చిత్రం ఆ రోజుల్లో ఘనవిజయం సాధించింది. ‘జయం’ ప్రేమకథతో రూపొందిన చిత్రం. ఫార్ములా చాలా పాతగానే కనిపిస్తుంది. ఓ పేద అబ్బాయి, కలవారి అమ్మాయిని ప్రేమించడం, ప్రేమను గెలిపించుకోవడంలో ఇక్కట్లు ఎదురవ్వడం, వాటిని దాటుకొని చివరకు…
ప్రముఖ ఎస్తేర్ నోరోన్హా సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి మాట్లాడింది. “1000 అబద్దాలు” సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ ఎస్తేర్. ఆ తర్వాత “భీమవరం బుల్లోడు”, “గరం”, “జై జానకి నాయక” వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఆ తరువాత సినిమాలకు దూరమైన ఈ 31 ఏళ్ల నటి…
మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని కొంతకాలం క్రితం గట్టిగా ప్రచారం జరిగింది. ఈ సినిమాకు “అలివేలుమంగ వెంకటరమణ” అనే టైటిల్ ను ఖరారు చేశారని అన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఊసే లేదు. ప్రస్తుతం గోపీచంద్ “సీటిమార్” విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా “పక్కా కమర్షియల్” షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి…
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో ఈ క్యూట్ బేబీకి ఆఫర్ల వెల్లువ మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అది కృతి శేట్టినే. ప్రస్తుతం కృతి చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. కృతి శెట్టి ‘శ్యామ్ సింగ్ రాయ్’లో నానితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. సుధీర్ బాబుతో కలిసి రొమాంటిక్ డ్రామా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో కూడా…