మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు మెగాస్టార్ కామెడీ టైమింగ్‌కి అనిల్ రావిపూడి కరెక్ట్‌గా సూట్ అవుతాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాలో నయనతార హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా…
ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ లతో వరుస ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీని చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా, ప్రజంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రీసెంట్‌గా తన టీమ్‌ని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని కూడా…
No fights and villian in chiranjeevi-kalyan krishna kurasala movie: ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సినిమా అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఈ సినిమాని జూలై నెలలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆసక్తికరమైన విషయం…
కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల చిత్ర నిర్మాణంలోకీ అడుగుపెట్టింది. తన తండ్రితోనూ సినిమా నిర్మించాలనే ఆలోచన ఉందని, అందుకోసం కథాన్వేషణలో పడ్డానని చెబుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రం నుంచి విడుదలైన 'బాస్ పార్టీ..' పాట ఇన్ స్టెంట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ పాటకు సోషల్ మీడియాలో టిక్ టాక్స్ విపరీతంగా చలామణిలో ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లో తొలి యత్నంగా ‘షూట్ ఎట్ ఆలేర్’ వెబ్ సిరీస్ తీశారు. ఆ తర్వాత ఓటీటీ కోసం ‘సేనాపతి’ మూవీ చేశారు. ఇంత వరకూ కంటెంట్ ప్రధానంగా డిజిటల్ మీడియా కోసం వెబ్ సీరిస్, ఓటీటీ ఫిల్మ్ తీసిన సుస్మిత ఇప్పుడు ఫస్ట్ టైమ్ థియేట్రికల్ రిలీజ్ కోసం ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. అదే ‘శ్రీదేవి…
Mega154 కోసం మెగాస్టార్ యాక్షన్ లోకి దిగారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెగా154’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా చిరంజీవి, ఫైటర్స్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్‌తో బృందం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. యాక్షన్ బ్లాక్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షించగా, హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో మేకర్స్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తోన్న శృతి హాసన్ త్వరలో సెట్స్‌పైకి…
ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓటిటి స్పేస్‌లోకి “సేనాపతి” అనే వెబ్ ఫిల్మ్‌తో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ వెబ్ మూవీ డిసెంబర్ 31న ఆహా ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ సేనాపతి’ పేరుతో ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే మేకర్స్ వీక్షకుల కోసం ఒక గ్రిప్పింగ్ క్రైమ్ కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. 2.31 నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో క్రూరమైన…