Mega 157: చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ లో వెంకటేష్ గెస్ట్ రోల్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ లతో వరుస ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీని చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా, ప్రజంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రీసెంట్‌గా తన టీమ్‌ని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని కూడా విడుదల చేశారు. అయితే అనిల్ రావిపూడి ఐడియాలజి గురించి చెప్పాల్సిన పనిలేదు.. తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒకటి కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇక తాజాగా చిరంజీవి మూవీ కోసం అనిల్ భారీ ప్లానే వేసినట్టు తెలుస్తోంది.
Also Read: MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ కోసం వస్తున్న NTR ?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
అవును మెగా157 కోసం కూడా, అనిల్ ఎన్నో ఎట్రాక్షన్స్‌ను సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత చిరూతో ఈ సినిమాలో ఓ పాట పాడించనున్న అనిల్, దాంతో పాటూ తాజాగా ఈ మూవీలో వెంకటేష్‌తో ఓ గెస్ట్ రోల్ చేయించబోతున్నాడట. నిజానికి వెంకీది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమె కాదట.. అతని పాత్ర కోసం అనిల్ రావిపూడి స్పెషల్‌గా ఒక ఫైట్ తో పాటు చిరు, వెంకీ వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారట. ఆ పాట ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి తో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తోంది. కాగా నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!