Star Cast and Crew On Board for Raviteja – Gopichand Malineni Film: టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఒకటి మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబో, ఇప్పటికే గతంలో డాన్ శీను, బలుపు ,క్రాక్ చిత్రాలతో మూడు బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ మ్యాసీ కాంబో మరోసారి జతకట్టారు. #RT4GM అని మైత్రీ మూవీ మేకర్స్ సంభోదిస్తున్న ఈ సినిమా కోసం నాల్గవసారి వారిద్దరూ కలిసి పని చేయనున్నారు.…
Skanda BGM Became Hot Topic: రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా స్కంద. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడి ఈరోజు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఉదయం నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటూ మాస్ ఆడియన్స్ ని…
Srikanth: రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. అఖండ లాంటి భారీ విజయం అందుకున్నాక.. బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో స్కందపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
Thaman Speech at BRO Movie BlockBuster Press Meet: బ్రో సినిమా సక్సెస్ ఫంక్షన్ లో ఆ సినిమాకి సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎస్.థమన్ మాట్లాడుతూ ముందుగా నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు చెబుతూనే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్…
Sai Dharam Tej Speech BRO Movie BlockBuster Press Meet: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటించిన మూవీ ‘బ్రో’. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్…
SS.Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా స్నేహితులను చూస్తూనే ఉంటాం. అందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు బెస్ట్ ఫ్రెండ్ అనగానే టక్కున మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గుర్తొచ్చేస్తాడు. వారిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుంది. నిత్యం వీరిద్దరూ ఎక్కడో ఒక చోట వీరి గ్యాంగ్ తో ఛిల్ల్ అవుతూ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు.
PS Vinod Out from Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 28 వ చిత్రం, గుంటూరు కారం నిరంతర పుకార్లు, ఊహాగానాలతో ఎప్పటికప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా నుంచి ఇప్పటికే పూజా హెగ్డే తప్పుకుంది. ఆ తర్వాత సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు అనేక పుకార్లు వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమాటోగ్రాఫర్ పీ ఎస్ వినోద్ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి…
SS Thaman Says he is feeling pressure from pawan kalyan fans: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తమిళ నటుడు సముద్రఖని దర్శకత్వంలో ‘బ్రో’ సినిమా రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, అలాగే…
SS Thaman Comments on Composing music for Remake Movies: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో తమిళ నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన…
SS.Thaman: చిత్ర పరిశ్రమ.. ఎన్ని ప్రశంసలను అయితే ఇస్తుందో.. అంతే విమర్శలను అందిస్తుంది. ఒక సినిమా బావుంటే ఆకాశానికి ఎత్తినవారే.. మరో సినిమా బాగోలేకపోతే అధఃపాతాళానికి తొక్కేస్తారు. ఇక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లే కాదు.. హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు సైతం ట్రోల్స్ కు గురవుతున్నారు.