Thaman – Sree Leela: తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గ గిల్లిన తమన్
- తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గ గిల్లిన తమన్
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రీలీల
- శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో శ్రీలీల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Thaman Touhces Sree Leela Cheeks at Tirumala Temple: అదేంటి తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గను తమన్ గిల్లడం ఏంటి? అని మీకు అనుమానం కలుగవచ్చు. కానీ అది నిజమే, అసలు విషయంలోకి వెళితే తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీ లీల దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో శ్రీ లీల పాల్గొన్నారు. దర్శనం అనంతరం శ్రీలీలకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు సైతం అందజేశారు. ఇక ఆ తరువాత ఆలయం వెలుపల మీడియాతో శ్రీలీల మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా సంతోషకరంగా జరిగిందని వెల్లడించారు.
VD 14: విజయ్ దేవరకొండ సినిమాకి నటీనటులు కావలెను
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ఏదైనా ప్రారంభించేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడం తనకు అలవాటు అని ఆమె చెప్పారు కానీ ఏం ప్రారంభిస్తున్నాను అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఆమె త్వరలో నితిన్ రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇక ఆసక్తిక్రమైన విషయం ఏమిటంటే శ్రీ లీల దేవుడిని దర్శించుకుని బయటకు వస్తున్న సమయంలో సంగీత దర్శకుడు తమన్ గుడి లోపలికి వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీలీలను చూసి ఆయన ఆగారు. అనంతరం ఆమెను పలకరించి బుగ్గగిల్లి, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. నిజానికి శ్రీ లీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకి తమన్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!