మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మెగా అనౌన్స్ మెంట్ చేశాడు. మెగా స్టార్ 153వ చిత్రానికి తాను పాటలు అందించబోతున్నట్టు అధికారికంగా ట్వీట్ చేశాడు. ‘చిరంజీవి పట్ల తన ప్రేమ చాటుకునే టైం వచ్చేసిం’దంటూ ఫుల్ జోష్ తో తాజా మ్యూజిక్ సిట్టింగ్స్ సంగతి నెటిజన్స్ తో పంచుకున్నాడు. చిరు 153వ చిత్రం దర్శకుడు మోహన్ రాజా సారథ్యంలో తెరకెక్కనుంది.‘ఆచార్య’ రిలీజ్ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తోన్న చిరంజీవి నెక్ట్స్ మూవీ కూడా తమ హోమ్ బ్యానర్ ‘కొణిదెల…
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన “అల వైకుంఠపురంలో” చిత్రానికి థమన్ అందించిన సంగీతం, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికి తెలిసిందే. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలూ సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో ఆల్బమ్ దాదాపు 2 బిలియన్ హిట్‌లను సాధించి ఇది అద్భుతమైన రికార్డు సృష్టించింది. తాజాగా థమన్ యుఎస్ఎలో తన లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. Also…