Siddu Jonnalagadda Neeraja Kona Movie Crew: గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నల గడ్డ డీజే టిల్లు సినిమాతో యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ క్రేజీ హీరో ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో బిజీగా ఉన్నాడు. ఒక పక్క హీరోగా నటిస్తూనే టిల్లు స్క్వేర్ కి రైటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆయన నందిని రెడ్డి…
Pooja Hegde steps out of Guntur Kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉంది. ఆసక్తికరంగా ఈ సినిమా నుంచి అసలు ఎందుకు పుట్టుకొచ్చిందో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు కానీ థమన్ తప్పుకుంటున్నాడని ఆయన స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ కు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయంటూ ఒక పుకారు తెరమీదకు వచ్చింది. ఇంకేముంది థమన్ మహేష్ బాబు…
Allu Arjun and Trivikram’s film to be announced: అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా కొద్ది రోజుల క్రితం కూడా ఇదే రకమైన ప్రచారం జరగగా అల్లు అర్జున్, శ్రీ లీల కాంబినేషన్లో త్రివిక్రమ్ ఒక ఆహా యాప్ కి సంబంధించిన ప్రమోషనల్ వీడియో చేశారు. ఇక ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలిసి…
సినీ, సంగీత ప్రముఖులే కాదు... సిద్ధిపేట లాస్యప్రియను అభినందిస్తున్న వారిలో రాజకీయ ప్రముఖులు చేరిపోయారు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు సైతం లాస్యప్రియను పొగడ్తలతో ముంచెత్తారు.
తమన్ పేరు వినగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకి మీమ్స్ గుర్తొస్తాయి. మ్యూజిక్ ఎక్కువగా వినే వాళ్లకి డ్రమ్స్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే దిస్ వే ఆర్ దత్ వే తమన్ మనకి రోజులో ఎదో ఒక సమయంలో గుర్తొస్తాడు. తమన్ ట్యూన్స్ ని కాపీ చేస్తాడు అనే మీమ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తాం, నవ్వుకుంటాం కానీ మన అందరికీ తెలుసు తమన్ సాంగ్స్ ని…
Chiranjeevi Hospital: శుక్రవారం రాత్రి జరిగిన క్రికెట్ కార్నివాల్ ఈవెంట్, జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రిని వచ్చే ఏడాది తన పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించే శక్తి తనకు…