SS Thaman: డల్లాస్‌లో ఎస్.ఎస్.థమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
People Media Plans To SS Thaman An Amazing Musical Event: ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్. ఎస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పాన్ ఇండియన్ ప్రాజెక్టులు థమన్ చేతిలో వచ్చి పడుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల థమన్ పాటలు ఉర్రూతలూగిస్తుంటాయి. మెలోడీ, మాస్ బీట్‌లతో తమన్ శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు.థమన్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారన్నది చెప్పాల్సిన పని లేదు. అలాంటి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ అద్భుతమైన మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.
Also Read: L2E Empuran: మాఫియాను గడగడలాడించే అబ్రహం ఖురేషినీ చూశారా?
Also Read
డల్లాస్‌లో తమన్ అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ స్పైస్ టూర్ జూన్ 1న ప్రారంభమవుతుంది. ఈ స్పైస్ టూర్‌కు సంబంధించిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా అంటూ థమన్ చేసిన హంగామాను చూపించారు.ఇప్పటి వరకు డల్లాస్ లో జరగనంత భారీ ఎత్తున ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
10 More Days 🙌🏿 for Our #TheSpiceTour 🌶️
Can’t wait #Dallas 🔊https://t.co/WsPUxPEbqTLove
Thaman ♥️ pic.twitter.com/R0EY9siUic— thaman S (@MusicThaman) May 20, 2024
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!