Virat Kohli back in top 10 of ICC Test Rankings: ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏడాది విరామం తర్వాత టాప్-10కు దూసుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రాణించిన కోహ్లీ.. నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. విరాట్ 2022లో టాప్-10 నుంచి చోటు కోల్పోయాడు. ఏడాది తర్వాత మళ్లీ సత్తాచాటాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్.. రెండో…
Rohit Sharma bags Test duck for the first time since 2015: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. దక్షిణాఫ్రికాతో టెస్టు క్రికెట్‌లో డకౌటైన రెండో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో హిట్‌మ్యాన్ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పేసర్ కాగిసో రబాడ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్ బౌల్డయ్యాడు. టెస్టుల్లో…
Avesh Khan replaces Mohammed Shami in India squad for IND vs SA 2nd Test: జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టులో బీసీసీఐ మార్పు చేసింది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తీసుకుంది. తొలి టెస్టులో షమీ ఆడలేదు. అయితే ముందుగా రెండో టెస్టుకు అతన్ని ఎంపిక చేశారు. అయితే చీలమండ గాయం కారణంగా షమీ ఇంకా జట్టుతో కలవలేదు.…
Virat Kohli Achieves a World Record in 146 Years: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కింగ్’ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వేర్వేరు క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికసార్లు 2000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. విరాట్ ఇప్పటివరకు ఏడు క్యాలెండర్ ఇయర్‌లలో 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 76 పరుగులు చేసి ఈ ఘనతను అందుకున్నాడు. 146 ఏళ్లలో దిగ్గజాలకు…
Temba Bavuma Ruled Out Of IND vs SA Second Test: సెంచూరియన్ వేదికగా టీమిండియాతో గురువారం ముగిసిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ సేనను ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడించింది. అద్భుత విజయం సాధించి జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న…
Rohit Sharma React on India Deeat vs South Africa in 1st Test: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తమ బ్యాటింగ్ చెత్తగా సాగిందని, బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తొలి టెస్టులో పరాజయం పాలైనట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తమ బౌలింగ్ పేలవంగా ఉందని, జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదన్నారు. కఠినమైన పిచ్‌లపై ఎలా ఆడాలో లోకేష్ రాహుల్ చూపించాడన్నాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఏకంగా ఇన్నింగ్స్…
South Africa Beat India in 1st Test: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరపరాభవం ఎదుర్కొంది. ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడో రోజైన గురువారం163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్.. దక్షిణాఫ్రికా పేస్ ముందు నిలవలేకపోయింది. బర్గర్ (4/33), యాన్సెన్ (3/36), రబాడ (2/32) ధాటికి 34.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (76) టాప్ స్కోరర్.…
Ravi Shastri on Rohit Sharma Captaincy vs South Africa: సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెనుకబడింది. తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో విఫలమైంది. రెండో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 256/5 స్కోరు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (140 నాటౌట్) సెంచరీతో చెలరేగగా, డేవిడ్ బెడింగ్‌హామ్ (56) హాఫ్ సెంచరీ బాదాడు. భారత…
Indian team really misses Mohammed Shami says Dinesh Karthik: సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా పైచేయి సాధిస్తోంది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌట్ చేసిన ప్రొటీస్.. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ కోల్పోయి 256 రన్స్ చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (140 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ బెడింగ్‌హామ్ (56) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో…
KL Rahul’s fighting innings will be central to the play on IND vs SA Day 1: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (70 బ్యాటింగ్; 105 బంతుల్లో 10×4, 2×6) పోరాడుతున్నాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో క్రీజులో నిలబడి భారత్ స్వల్ప పరుగులకే ఆలౌట్ కాకూండా చూశాడు. దాంతో తొలి రోజే దక్షిణాఫ్రికా పేసర్లకు దాసోహమన్నట్లు కనిపించిన భారత్.. రాహుల్ పుణ్యమాని…