Home
South Africa Vs India
South Africa Vs India News
-
SA vs IND: సుదర్శన్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం!
India Beat South Africa in 1st ODI: జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ప్రొటీస్ నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు… -
Arshdeep Singh: తొలి పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు!
Arshdeep Singh 5 Wickets Record: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి పేసర్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్లు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు ముగ్గురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా.. వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. అర్ష్‌దీప్ ఈ… -
IND vs SA: టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్.. ఉన్నపలంగా స్వదేశానికి స్టార్ ప్లేయర్!
Ishan Kishan Withdraws From India’s Test Squad vs South Africa: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియాకు టెస్టు సిరీస్‌కు ఆరంభానికి ముందే షాకులు తగులున్నాయి. ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా టెస్టు జట్టు నుంచి తప్పుకోగా.. తాజాగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇషాన్ ఉన్నపలంగా భారత్ బయల్దేరాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇషాన్ స్థానాన్ని ఆంధ్రా కుర్రాడు కేఎస్ భరత్… -
IND vs SA: విజృంభించిన అర్ష్‌దీప్, అవేశ్.. 116 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్!
South Africa All-Out for 116 Runs in SA vs IND 1st ODI: జొహానెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) చెలరేగడంతో దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఆండిలే ఫెలుక్వాయో (33; 49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) టాప్ స్కోరర్. టోనీ డి జోర్జి (28), ఎయిడెన్ మార్‌క్రమ్ (12),… -
Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్!
Suryakumar Yadav Breaks Virat Kohli Record: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో సూర్య ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 8 సిక్స్‌లు బాదిన సూర్య.. టీ20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.… -
Suryakumar Yadav: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
Suryakumar Yadav Equals Rohit Sharma’s Most Centuries Record in T20s: భారత్ తాత్కలిక కెప్టెన్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూర్య సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఈ… -
IND vs SA: సూర్యకుమార్ మెరుపు సెంచరీ.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం! సిరీస్ సమం
India beat South Africa in 3rd T20I: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (100; 56 బంతుల్లో 7×4, 8×6) మెరుపు సెంచరీకి తోడు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/17) మయాజాలం తోడవడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది. ఈ విజయంతో భారత్ పొట్టి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్… -
SA vs IND: దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టీ20.. సిరీస్ సమం చేస్తారా?
SA vs IND 3rd T20 Prediction: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆఖరి పోరులో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లపైనే ఉంది. ఈ మ్యాచ్ నెగ్గాలంటే వాళ్లు పుంజుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ యువ భారత్ సత్తాకు పరీక్ష పెడుతోంది. ఈ మ్యాచ్‌లో… -
IND vs SA: రెండో టీ20లో ఆ ముగ్గురు ఎందుకు ఆడలేదో ఎవరికైనా తెలుసా?
Aakash Chopra questions India selection for T20I series: సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో సవరించిన లక్ష్యాన్ని… -
Rinku Singh: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్.. వీడియో వైరల్!
Rinku Singh said sorry after the IND vs SA 2nd T20I: యువ బ్యాటర్ రింకూ సింగ్ భారత్ తరఫున టీ20లలో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో సత్తాచాటిన రింకూ.. తాజాగా దక్షిణాఫ్రికా గడ్డ మీద కూడా మెరుస్తున్నాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో రింకూ మెరుపు ఇనింగ్స్ ఆడాడు. 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. రింకూ ఇన్నింగ్స్‌లో…
తాజావార్తలు
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్‌ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!