సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపివేశారని బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. స
ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశారు కేటుగాళ్లు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్పను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీవోకు నిందితులు ఫోన్ చేశారు. ఏసీబీలో తనపై కేసు నమోదు అవుతుందని ఎంపీడీవోను ఆగంతుక
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
పదహారేళ్ల బాలుడిపై 27 ఏళ్ల వివాహిత కన్నేసింది. ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇంటి యజమాని కుమారుడిని వలలో వేసుకుంది. బాలుడితో సహా అతడు తెచ్చిన నగలతో చెన్నై కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసింది.
Siddipet Schools: ప్రభుత్వ పాఠశాల ముందు నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఏ అడ్మిషన్ బోర్డులు సాధారణంగా ఏ కార్పొరేట్ పాఠశాల లేదా ఏ కార్పొరేట్ కళాశాల అని సూచించవు కానీ..
Drunken Altercation In Siddipeta: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన రశీద్, అతడి మిత్రుడు హైదరాబాద్కు చెందిన విష్ణుతో కలిసి గురువారం కారులో దుబ్బాకకు వస్తున్నారు. ఆదే పట్టణంలో గంగమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వస్�