Siddipet: కొమురవెల్లి ఆలయం వద్ద అఘోరీ హల్‌చల్..
- కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అఘోరీ హల్చల్
- ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు
- బట్టలు వేసుకొని దర్శనానికి రావాలని సూచన చేసిన ఆలయ అధికారులు
- ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడి చేసిన అఘోరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో మహిళా అఘోరీ హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. హిందూ సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయం అంటూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటుంది. మొదట్లో ఈ మహిళా అఘోరీ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. కాగా.. కొన్ని రోజులు కనిపించకుండా పోయిన అఘోరీ.. గత రెండ్రోజులుగా తెలంగాణలో ప్రత్యక్షమైంది. ఇంతకుముందు.. ఈ అఘోరీ స్మశాన వాటికల్లో హంగామా చేసింది. ఒళ్ళు గగుర్పొడిచేలా పూజలు చేసేది.. అంతేకాకుండా అప్పుడే ఆరిన చితిపై కూర్చుని ఆ బూడిదను తన ఒంటిపై రుద్దుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అది చూసిన జనాలు భయాందోళనకు గురైన పరిస్థితులు ఉన్నాయి.
Read Also: Donald Trump: ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికాకు వస్తారు..
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
తాజాగా సిద్దిపేట జిల్లాలో మహిళా అఘోరీ ప్రత్యక్షమైంది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద హల్‌చల్ చేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టింది. అయితే ఆమె దిగంబరంగా ఉండటంతో ఆలయ అధికారులు బట్టలు వేసుకొని దర్శనానికి రావాలని సూచించారు. కాగా.. ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడి చేసింది అఘోరీ. దీంతో.. ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also: Meerpet Murder Case: కాసేపట్లో మీడియా ముందుకు కిల్లర్ భర్త..
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!