Wife kills Husband: భర్త మరణించిన నెలలోపే మరో పెళ్లి.. అప్పుడే అసలు నిజం తెలిసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife kills Husband: భర్తల్ని ప్రియుడితో కలిసి చంపుతున్న భార్యలు. ఇలాంటి మరో సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రారంభంలో గుండెపోటుతో మరణించాడని అంతా భావించినప్పటికీ, నెల రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని దాదాపు నెల తర్వాత వెలికి తీసిన తర్వాత, గొంతు నొక్కేయడం వల్ల చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలకు చెందిన 50 ఏళ్ల దినసరి కూలీ పరమేష్ జనవరి 29 రాత్రి మరణించాడు. అతడి భార్య 46 ఏళ్ల ఆశ, హౌజ్ కీపింగ్ వర్కర్. తన భర్తకు గుండెపోటు వచ్చిందని బందువులుకు చెప్పింది. బంధువులు అంత్యక్రియలు నిర్వహించి, మరుసటి రోజు ఖననం చేశారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
Read Also: S Jaishankar : ఆధిపత్య కాలం ముగిసింది.. ప్రపంచానికి కొత్త దారి చూపుతున్న భారత్..!
అయితే, భర్త చనిపోయి 20 రోజులు అవ్వకముందే ఫిబ్రవరి 19న ఆశ తన ప్రియుడు 48 ఏళ్ల చంద్రప్పను వివాహం చేసుకుంది. దీంతో కుటుంబీలకు అనుమానం పెరిగింది. పరమేష్ అక్కాచెళ్లిళ్లు అనుమానం వ్యక్తం చేశారు. తమ అన్నది సహజ మరణం కాదని చెబుతూ ఆందోళన వ్యక్తం చేశారు. శరీరంపై అనుమానాస్పద గుర్తులు ఉన్నట్లు చెప్పారు.
దీంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ నమూనాలను సేకరించారు. పోస్టుమార్టం నివేదికలో గుండెపోటు వల్ల మరణించలేదని, ఊరిరాడకుండా గొంతు నొక్కేయడం వల్ల మరణించినట్లు తేల్చారు. విచారణలో ఆశా, చంద్రప్పలు హత్య చేసినట్లు అంగీకరించారు. పరమేష్ నిద్రపోతున్నప్పుడు, దిండుతో భార్య ఆశా, ఆమె ప్రియుడు చంద్రప్పలు కలిసి ఊపిరాడకుండా చేశారు. హత్య తర్వాత గుండెపోటు నాటకమాడి కేసును తప్పుదోవ పట్టించాలని చూశారు.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!