Home
Sathyaraj
Sathyaraj News
-
Barbaric : బార్బరిక్ టీజర్ రిలీజ్ చేసిన స్టార్ దర్శకుడు మారుతి
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి. ఇది నువ్వో నేనో చేసే పని… -
Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల
Zebra Trailer: వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు. ఇకపోతే హీరో సత్యదేవ్ అతి త్వరలో జీబ్రా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కన్నడ స్టార్ గాలి ధనుంజయ, ప్రియా భవాని శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య, జెనిఫర్ లతో కలిసి సత్యదేవ్ జీబ్రా సినిమాతో వస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్… -
Zebra Satyadev First Look : జీబ్రా నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్..
Zebra Satyadev First Look : ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘జీబ్రా’ లో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.… -
Sathyaraj-SSMb29: రాజమౌళి-మహేశ్ ప్రాజెక్ట్‌లో అవకాశం.. క్లారిటీ ఇచ్చిన కట్టప్ప!
Sathyaraj about SSMb29 Movie Chance: సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో గుహన్ సెన్నియ్యప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఎంఎస్ మన్జూర్ సమర్పణలో మిలియన్ స్టూడియో బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో తాన్యా హోప్, యాషికా ఆనంద్, రాజీవ్ మేనన్, రాజీవ్ పిళ్లై, కనిహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 7న వెపన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియాతో… -
Weapon Trailer Launch: ‘అది ఆట కాదు.. యుద్ధం..’ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ‘వెపన్’..
మిలియన్ స్టూడియో బ్యానర్ పై ఎం.ఎస్. మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ సినిమాలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ నటులు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ సినిమా జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గురువారం నాడు హైదరాబాద్ లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ సమయంలో ఈవెంట్ లో చిత్రయూనిట్ అనేక విషయాలను తెలిపింది. Viral video: బస్సులో ఉండగా… -
Rajinikanth-Sathyaraj: విభేదాలకు ముగింపు.. కలిసిపోయిన రజనీకాంత్, సత్యరాజ్!
Rajinikanth and Sathyaraj end Feud: సూపర్ స్టార్ రజనీకాంత్, సీనియర్ నటుడు సత్యరాజ్ తమ విభేదాలకు ముగింపు పలికి.. కలిసిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’లో రజనీకాంత్, సత్యరాజ్ నటిస్తున్నారట. రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 1986లో కావేరీ జల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్… -
Sathyaraj: ఉదయనిధి స్టాలిన్ కు సపోర్ట్ గా కట్టప్ప.. ఆయన అందరికీ గర్వకారణం
Satyaraj: కోలీవుడ్ నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేరు సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. హిందూ సనాతన ధర్మాన్ని నిర్ములించాలంటూ సంచలనం వ్యాఖ్యలు చేయగా.. అవికాస్తా వైరల్ కావడంతో హిందూ సంఘాలు అతడిపై మండిపడుతున్నాయి. -
Sathyaraj: బ్రేకింగ్.. బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం
Sathyaraj: కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నతంబాల్ మృతి చెందారు. ఆమె వయస్సు 94. గత కొన్నేళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సత్యరాజ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. -
Satyadev: ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వేసవిలో!
సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. 'పెంగ్విన్' ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీని వేసవి కానుకగా ఐదు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. -
Maayon : తెలుగులోకి సత్యరాజ్ తనయుని ‘మాయోన్’
సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘మాయోన్’ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాడు మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ ‘పురాతన దేవాలయానికి సంబంధించిన రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘మాయోన్’. గాడ్ వెర్సస్ సైన్స్ థీమ్ తో రూపొందిన ఈ మిస్టరీ…
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
-
LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు