ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన పరీక్షల అనంతరం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సత్యరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇటీవల కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా రిజల్ట్స్ వచ్చాయి. దాంతో ఆయన అప్పటి నుంచి ఒంటరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. గత రాత్రి సత్యరాజ్ పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై అప్ డేట్ రావాల్సి ఉంది.
Read Also : ఆస్కార్ విన్నింగ్ లెజెండరీ నటుడు కన్నుమూత
Also Read
చాలా మంది ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు గత కొన్ని రోజులుగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, తమన్, మంచు లక్ష్మి, త్రిష, ప్రియదర్శన్ లకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఇక సత్యరాజ్ విషయానికొస్తే… విభిన్నమైన పాత్రలో తమిళంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘బాహుబలి’తో ప్రపంచానికి కట్టప్పగా పరిచయం అయ్యారు. చాలామందికి ఇప్పుడు ఆయన కట్టప్పగానే సుపరిచితుడు.
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!