Home
Sathyaraj
Sathyaraj News
-
Sathyaraj: నాకు ఆ పాత్ర నచ్చలేదు.. షారుఖ్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు
ఓ సినిమా ఆఫర్ వచ్చిందంటే.. నటీనటులు గుడ్డిగా ఒప్పేసుకోరు. కథ, ముఖ్యంగా తాము పోషించబోయే పాత్ర బాగుందా? లేదా? అనేది విశ్లేషించుకుంటున్నారు. సీనియర్లైతే కచ్ఛితంగా తమ రోల్ ప్రభావవంతంగా ఉంటుందా? లేదా? అనేది బేరీజు వేసుకుంటారు. ఆ తర్వాతే సినిమాకి పచ్చజెండా ఊపాలా? వద్దా? అన్నది డిసైడ్ అవుతారు. ఒకవేళ నచ్చకపోతే, నిర్మొహమాటంగా సినిమాని రిజెక్ట్ చేస్తారు. కానీ, తాను మాత్రం తన పాత్ర నచ్చకపోయినా సినిమా చేశానని సత్యరాజ్ బాంబ్ పేల్చాడు. ఇంతకీ ఆ సినిమా… -
Radhe Shyam : ప్రభాస్ సెంటిమెంట్… ఈసారి కూడా ఆ లక్ పని చేస్తుందా ?
యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, సత్యరాజ్ కీలకపాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా కోసం కూడా ప్రభాస్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. శనివారం ‘రాధేశ్యామ్’ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తన సెంటిమెంట్ గురించి వెల్లడించాడు. సత్యరాజ్ తన ‘లక్కీ మస్కట్’ అని… -
ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్
కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన పరీక్షల అనంతరం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సత్యరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇటీవల కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా రిజల్ట్స్ వచ్చాయి. దాంతో ఆయన అప్పటి నుంచి ఒంటరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. గత రాత్రి సత్యరాజ్ పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై… -
సముద్ర కెరటం తలపించే… సత్యరాజ్ కెరీర్!
(అక్టోబర్ 3న నటుడు సత్యరాజ్ పుట్టినరోజు) సముద్ర కెరటాన్ని చూస్తే ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురని కూలుతూ ఉంటుంది. మళ్ళీ లేస్తూనే ఉంటుంది. నటుడు సత్యరాజ్ కెరీర్ ను చ చూసినా అదే అనిపిస్తుంది. తెరపై సత్యరాజ్ ను చూడగానే ఈ తరం వాళ్ళు ‘కట్టప్ప’ అంటూ ఉంటారు. అంతలా ‘బాహుబలి’ సీరిస్ లో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజ్. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో అందమైన విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు సత్యరాజ్. తమిళనాట స్టార్ హీరోగా…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?