టాలీవుడ్‌లో విభిన్న సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సంపత్ నంది. తాజాగా, ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నంది కిష్టయ్య, అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. తెలుగులో సంపత్ నందికి దర్శకుడిగా మంచి పేరుంది. ఆయన చివరిగా దర్శకత్వ పర్యవేక్షణలో ఓదెల 2 (ఓదెల సెకండ్ పార్ట్) రిలీజ్ చేశారు. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇక,…
Sampath Nandi : డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారి తీసిన మూవీ ఓదెల-2. ప్రస్తుతం థియేటర్లో ఆడుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో సంపత్ నంది మూవీ విశేషాలను పంచుకున్నారు. డైరెక్టర్ అశోక్ తేజ ఈ మూవీని బాగా తీశాడన్నారు. తమన్నా నాగసాధువు పాత్రకు తగిన న్యాయం చేసిందంటూ ప్రశంసించారు. అయితే ‘మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు అన్నీ పొలాల దగ్గరే ఎందుకు పెడతారు.. మీకేమైనా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ ఉందా’…
Tamannaah : ఎన్నో అంచనాలు నడము వచ్చిన ఓదెల-2 వాటిని అందుకోలేక చతికిలపడుతోంది. నేషనల్ వైడ్ గా ఫాలోయంగ్ ఉన్న తమన్నాను శివశక్తిగా చూపించినంత మాత్రాన ఓ సెన్సేషన్ అవుతుంది అనుకోవడం పొరపాటే. మొదటి పార్టు ఓదెల చాలా పెద్ద హిట్టా అంటే కాదు. హిట్ టాక్ తెచ్చుకుంది అంతే. కానీ ఓదెల కంటెంట్ వేరు. అందులో వయలెన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి. అయినంత మాత్రాన ఓదెల-2 అని పెట్టుకుటే ప్రేక్షకులు ఎగబడి చూస్తారనుకుంటే…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఈ అమ్మడు తెలుగులో ఎంతో సెన్సేషన్‌గా మారింది. ప్రతి చిత్రంతో మరింత ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూ పోతోంది. సాయిపల్లవి ఒక మూవీలో నటిస్తోంది అంటే చాలు మినిమమ్ హిట్ టాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే థియేటర్లలో ఆమె కోసం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక దక్షిణాదిలో సాయిపల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోయిన్‌కు లేదంటే…
Tamannaah :తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది, డి.మధు నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్ పాల్గొంది. ఇందులో తమన్నా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎన్నో నిర్మాణ సంస్థలతో పనిచేశాను. కానీ స్పెషల్ బాండింగ్ మాత్రం…
Odela2 : మిల్కీ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ సినిమాలో ఆమె శివశక్తి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ భారీ అంచనాలను పెంచేశాయి. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. డి.మధు, సంపత్ నంది కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంపత్ నంది మీడియాతో మాట్లాడారు.…
Odela2 : మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఓదెల-2కు భారీ క్రేజ్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీకి ప్లస్ అయింది. ఒక్క టీజర్ తోనే భారీగా అంచనాలు పెరిగాయి. దీంతో సినిమా భారీగా బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్, ఆడియో హక్కుల రూపంలో రూ.18 కోట్లు వచ్చాయి. ఇప్పుడు తాజాగా తెలుగు థియేట్రికల్ రైట్స్ కు రూ.10 కోట్లు వచ్చాయి. అంటే మొత్తం రూ.28 కోట్లు. ఈ మూవీ బడ్జెట్…
తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే సంచలన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఓదెల 2’ సినిమా గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు సరికొత్త తమన్నా భాటియాను చూసే అవకాశం దక్కబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సూపర్‌నాచురల్ థ్రిల్లర్‌లో తమన్నా ప్రధాన పాత్రలో ఒక శివ సత్తుగా కనిపించనుంది. సినిమా బడ్జెట్ సుమారు 23 కోట్ల రూపాయలు…
డైరెక్ట్ OTT లో విడుదలై త్రిల్లింగ్ మూవీగా ఆకట్టుకున్న చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. 2022 లో వచ్చిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్ర పోషించగ కథ ప్రకారం ప్రేక్షకును ఈ మూవీ ఎంతో ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్‌గా ‘ఓదెల-2’ వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.…
2022లో కరోన సమయంలో OTTలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఓదెల-2’పై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో తమన్న ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు కెరీర్ లో గ్లామర్ తో ఆకట్టుకున్న తమన్నా ‘ఓదెల2’ సినిమాలో అఘోరిగా నటించింది. ఇక ఎప్పటి నుండో…