Home
Sampath Nandi
Sampath Nandi News
-
బాలయ్యని రామయ్యని చేస్తున్న గీతా ఆర్ట్స్
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఈక్వెషన్స్ మారిపోయాయి. ఇంతకాలం అక్కినేని, మెగా ఫ్యామిలీ సన్నిహితంగా మెలుగుతుందనే భావన చాలామందిలో ఉంది. అలానే అల్లు అరవింద్ సైతం అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ తో సినిమాలు నిర్మించి ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. పైగా చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో భాగస్వాములు కావడం కూడా వారి బంధాన్ని బలోపేతం చేసింది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్… -
తెరపైకి ‘విక్రమార్కుడు’ సీక్వెల్
రవితేజ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ సినిమా రవితేజ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. పోలీస్ పవర్ ను చాటిన సినిమాలలో ‘విక్రమార్కుడు’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. రవితేజను ద్విపాత్రాభినయంలో అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. 2006 వచ్చిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కథానాయిక. దీనిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా అక్కడా జయకేతనం ఎగురువేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు వినిపిస్తోంది. హీరోగా రవితేజ… -
సీటిమార్ : ‘కబడ్డీ యాంతెమ్’ వీడియో సాంగ్
మాచో హీరో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన చిత్రం “సీటిమార్”. థియేటర్లు రీఓపెన్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మొదటి సినిమా ఇదే. కబడ్డీ నేపథ్యలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో గోపీచంద్, తమన్నా ఇద్దరూ వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా కబడ్డీ జట్లకు కోచ్‌లుగా నటించారు. సంపత్ నంది దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా, తరుణ్ అరోరా, రావు రమేష్,… -
“సీటిమార్” మేకింగ్ వీడియో
మాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “సీటిమార్”. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో భూమిక చావ్లా, రహమాన్ ముఖ్యమైన పాత్రలు చేసారు. దిగంగన సూర్యవంశీ రిపోర్టర్ పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. మంచి కలెక్షన్లతో నిర్మాతలకు… -
“సీటిమార్” డైరెక్టర్ నెక్స్ట్ మూవీలో అనసూయ
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తమన్నా హీరోయిన్ గా నటించిన “సీటిమార్” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్రబృందం. ముఖ్యంగా హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ సంపత్ నెక్స్ట్ మూవీలో… -
“సీటిమార్” అంటున్న ప్రభాస్
మాచో హీరో గోపీచంద్ చాలా కాలం తరువాత “సీటిమార్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు కావడమే దీనికి కారణం. కాగా తాజాగా తన ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్… -
“సీటిమార్” ట్విట్టర్ రివ్యూ
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” ఎట్టకేలకు ఈ రోజు థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రెహమాన్, దేవ్ గిల్, భూమిక చావ్లా, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, జయప్రకాష్, ప్రీతి ఆస్రాని కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస చిత్తూరి తన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో సినిమాను నిర్మించారు. ప్రస్తుతం… -
లైవ్ : సీటీమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
నేడే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్
మాచో హీరో గోపీచంద్ హీరోగా యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ ఈ చిత్రంలో కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఇద్దరూ రెండు కబడ్డీ జట్లను లీడ్ చేస్తారు. ఈ స్పోర్ట్స్… -
‘సీటీమార్’ ట్రైలర్ కు మెగాస్టార్ ఫిదా!
చిత్రసీమలోని నవతరాన్ని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇక ఓ థాట్ ప్రోవోకింగ్ మూవీస్ తీసే దర్శకులను అప్రిషియేట్ చేయడంలో మరింత ముందుంటారు. వినాయక చవితి కానుకగా ఈ నెల 10న రాబోతున్న ‘సీటీమార్’ సినిమా విడుదలకు ముందే, దాని ట్రైలర్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సంపత్ నందితో పాటు ఆ చిత్ర బృంధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చిరంజీవి ఇంటికి వెళ్ళి సంపత్ నంది ‘సీటీమార్’ ట్రైలర్ ను చూపించారు. దాన్ని…
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!