సంపత్ నంది టీమ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “సింబా ఫారెస్ట్ మ్యాన్” ప్రారంభమైంది. తాజాగా మేకర్స్ ఒక కాన్సెప్చువల్ వీడియోను విడుదల చేసారు. దీనిని బయోలాజికల్ మెమరీ ఆధారిత సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ గా సంపత్ నంది రాశారు. ఇది ఆసక్తికరంగా ఉండడమే కాకుండా అంచనాలనూ పెంచేసింది. ఈ వీడియో చూస్�
మాచో హీరో గోపీచంద్, తమన్నా భాటియా జంటగా సంపత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా “సీటిమార్”. “బెంగల్ టైగర్”, “రచ్చ” తర్వాత తమన్నా, సంపత్ నందిల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ చిత్రం “సీటిమార్”. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ను ప్రకటించారు. ఆగస్టు 20న మధ్యాహ్నం
రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా చేశాడు సంపత్ నంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్, తమన్నా స్టారర్ ‘సిటీమార్’ మీద దృష్టి పెట్టాడు. అయితే, సంపత్ ఫిల్మ్ ఛాంబర్లో ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. కాకపోతే, మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్ చేస్తోన్న నిర్మాతలకి అదే పెద్ద సమస్య
చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి పొంతనలేని జీవితాలు ఉంటాయి. ముఖ్యంగా కళారంగంలో అలాంటి జీవులు కనిపిస్తూఉంటారు. చిత్రసీమలో అలా సాగుతున్నవారెందరో! అలాంటి వారిలో యువ దర్శకుడు సంపత్ నంది తానూ ఉన్నానని చాటుకున్నాడు. అతను చదివిందేమో బి.ఫార్మసీ, చిత్రసీమలో అడుగు పెట్టి రచయితగా, యాడ్ ఫిలిమ్ మేకర్ గా, దర్
మాచో హీరో గోపిచంద్, తమన్నా భాటియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ డ్రామాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న గోపీచంద్ �