బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’.. నవంబర్ 12వ తేదీన దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది.యశ్‍రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది..ఇదిలా ఉంటే టైగర్-3 మూవీ ఎప్పుడెప్పుడు…
Again Death Threats to Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు మంగళవారం మరోసారి బెదిరింపు రావడం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను సమీక్షించారు. వరుసగా సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు రావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయనకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి లొసుగులు లేవని నిర్ధారించుకోవడానికి సల్మాన్ భద్రతను సమీక్షించారని పేర్కొన్నారు. పోలీసులు…
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. టైగర్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ మూడో సినిమా టాక్ యావరేజ్ గానే ఉంది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. వరల్డ్ కప్ మ్యాచుల సమయంలో టైగర్ 3 కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయ్యాయి కానీ మళ్లీ పుంజుకుంటున్నాయి. డిసెంబర్ 1 వరకు బాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల లేదు కాబట్టి…
తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. రేపు (ఆదివారం) జరిగే ఫైనల్స్ విజేత ఎవరో అతను తేల్చి చెప్పారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
Salman Khan fans burst crackers while watching Tiger 3 in Malegaon: బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ యాక్షన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేశాడు. సల్మాన్, కత్రినాల కాంబోలో 2017లో…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3 .. దీపావళి కానుకగా నిన్న గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఊహించినట్లే తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.తొలి రోజు ఏకంగా రూ.44.5 కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ కలెక్షన్ల పరంపర ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.టైగర్ 3 మూవీ బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన…
Tamil audience fires on government for special treatment to Tiger 3: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమా తమిళనాడులో విడుదల చేయడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణం అయింది. అదేమంటే టైగర్ 3 షోలు కొన్ని ఉదయం 7:10 గంటలకు కూడా పడ్డాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన తమిళ హీరోలు నటించిన జైలర్, లియో వంటి సినిమాలకు ఈ ఎర్లీ మార్నింగ్ షోస్ అనుమతించకపోవడం, ఇప్పుడు హిందీ హీరో…
Tiger 3 Movie Twitter Review: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కండల వీరుడు సరసన కత్రినా కైఫ్ నటించారు. సల్మాన్, కత్రినాల కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు (నవంబర్ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే…
Salman Khan and Katrina Kaif requests audience not to reveal spoilers: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘టైగర్ 3’. ఇమ్రాన్ హష్మి ఇందులో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్ప్రైజ్లు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని ముందురోజు థియేటర్స్‌లో చూసిన ప్రేక్షకులు బయటకు చెప్పవద్దని సల్మాన్, కత్రినా, ఇమ్రాన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సల్మాన్…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3.. టైగర్ 3 మూవీ బిగ్గెస్ట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది… యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను మనీష్ శర్మ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.లేటెస్ట్గా టైగర్ 3 మూవీలో తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి… ఈ…