Salman Khan: ఈసారి వరల్డ్ కప్ గెలిచేది వారే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఆహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాలో భారత్ తుది పోరుకు సిద్ధమైంది. ఇరవై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు వరుస విజయాలతో ముందుకు సాగిన రోహిత్ సేన.. చివరి పోరులోనూ అజేయంగా నిలవాలనే సంకల్పంతో ఉన్నారు. అయితే, ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే దానిపై పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Rohit Sharma: అహ్మదాబాద్ పిచ్ ను పరిశీలించిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. రేపు (ఆదివారం) జరిగే ఫైనల్స్ విజేత ఎవరో అతను తేల్చి చెప్పారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. మరోసారి భారత్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలుస్తుందని సల్మాన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. వరల్డ్ కప్‌లో భారత్ ఎలా ఆడుతున్నదో అందరూ చూశారు.. టీమిండియాకు ఛాంపియన్‌గా నిలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ కొనసాగుతున్న సమయంలో టైగర్ 3తో ముందుకు వచ్చాం.. ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టిందని కండలవీరుడు తెలిపారు. భారత్ వరల్డ్‌కప్ ఫైనల్‌ను గెలుచుకున్న తరువాత మరోసారి థియేటర్‌లకు రావాలని సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
#WATCH | Mumbai: Superstar #SalmanKhan during a fan event of #Tiger3 expressed confidence that Team India will win the World Cup title clash against Australia on Sunday.
"India won all matches so far and during the ongoing World Cup, we came up with Tiger 3. Our film drew good… pic.twitter.com/O4WMik1uoG
— ANI (@ANI) November 18, 2023
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!