Home
Salman Khan
Salman Khan News
-
Salman Khan : సల్మాన్ ఖాన్ పేరుతో సైలెంట్ గా మోసం చేసిన కేటుగాళ్లు..
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అమెరికాలో జరగనున్న ఓ ఈవెంట్లో సల్మాన్ పాల్గొంటున్నాడని, అందుకు సంబంధించి టికెట్స్ కొనాలనేది ఆ వార్త సారాంశం. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోను చూసేందుకు సల్మాన్ ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. తమకు తెలియకుండా జరిగిన ఈ ఫేక్ ప్రచారంపై సల్మాన్, ఆయన టీం స్పందించారు. ఈ విషయంలో ఆయన అభిమానులను హెచ్చరించారు. అమెరికాలో… -
Natasa Stankovic: బిగ్ బాస్ లోకి హార్దిక్ పాండ్యా మాజీ భార్య..?
Natasa Stankovic In Biggboss: సల్మాన్ ఖాన్ రియాల్టీ షో హింది ‘బిగ్ బాస్ 18’ కి సంబంధించి మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ప్రోమో వీడియో కంటే ముందే షో సంబంధించి అనేక ఊహాగానాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ షోలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పాల్గొనవచ్చని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ను సంప్రదించరని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు… -
Atlee Kumar : ఇద్దరు బడా స్టార్స్ తో అట్లీ భారీ మల్టీస్టారర్.. ఎవరెవరంటే..?
ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోస్ కనిపిస్తే అభిమానులకు ఇక పండగే. గాడ్ ఫాదర్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవిని.. బాలీవుడ్ బాస్ సల్మాన్ ఖాన్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించాడు దర్శకుడు మోహన్ రాజా. విక్రమ్ సినిమాలో లో లాస్ట్ 10నిమిషాల ముందు రోలెక్స్ పాత్రలో సూర్య ఎంతటి సంచలనం చేసాడో చూసాం. అటువంటి క్రేజీ కాంబినేషన్ మరోటి సెట్స్ పైకి వెళ్లనుంది. Also Read: Naga Vamsi : వరద భాదితులకు… -
Firing On Famous Singer : ప్రముఖ సింగర్ పై కాల్పులు.. గతంలో సల్మాన్ ఖాన్ పై ఫైరింగ్ చేసిన గ్యాంగే!
'బ్రౌన్ ముండే...', 'సమ్మర్ హై...' ఫేమ్ సింగర్ ఏపీ ధిల్లాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ప్రముఖ గాయకుడి ఇంటిపై కాల్పులు జరిగాయి. సింగర్ ఇల్లు కెనడాలోని వాంకోవర్లో ఉంది. -
Shera: 1.4 కోట్లతో రేంజ్ రోవర్ కారు కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్… జీతం ఎంతో తెలుసా?
Shera Salary: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా 1.4 కోట్ల విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. షేరా తన ఇన్స్టాగ్రామ్లో కారు ఫోటోను షేర్ చేశారు. 1995 నుండి, నటుడు సల్మాన్ ఖాన్ అంగరక్షకుడు, షేరా ఎల్లప్పుడూ సల్మాన్ ఖాన్తో ఉంటాడు. అంతర్జాతీయ పర్యటనలలో సైతం సల్మాన్ ఖాన్ను అంటి పెట్టుకునే ఉంటాడు. ఇటీవల, షేరా తన ఇన్స్టాగ్రామ్లో తాను కొనుగోలు చేసిన ఈ బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్… -
Salman Khan: సల్మాన్ ఖాన్ను చంపుతానని బెదిరించిన కేసులో యూట్యూబర్కు బెయిల్..
నటుడు సల్మాన్ ఖాన్ను చంపేస్తానని బెదిరించినందుకు.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నందుకు గత నెలలో యూట్యూబర్ గుజార్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఆ కేసులో కోర్టు అతనికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రాజస్థాన్కు చెందిన బన్వరీలాల్ గుజ్జర్పై క్రిమినల్ బెదిరింపులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
Ambani Sangeet Party: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ లో బాలివుడ్ తారల హంగామా..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నారు. కాగా..నిన్న సాయంత్రం ఒక గ్రాండ్ సంగీత వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. -
Salman Khan: సినిమా షూటింగ్లో సల్మాన్ను హత్య చేసేందుకు ప్లాన్..పాకిస్థానీ ఆయుధ వ్యాపారితో?
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను ఓ సినిమా షూటింగ్లో హత్య చేసేందుకు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పథకం వేసినట్టు వెల్లడైంది -
Sikandar: సల్మాన్ ‘సికందర్’ షూటింగ్ ప్రారంభం.. 200 కోట్ల భారీ బడ్జెట్!
Salman Khan Sikandar Movie Update: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్’. మురుగదాస్, సల్మాన్ కాంబో కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సికందర్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా?, సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. మంగళవారం (జూన్ 18) ముంబైలో సికందర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. Also Read:… -
Salman Khan: సల్మాన్ ఖాన్కు బెదిరింపులు.. రాజస్థాన్ యూట్యూబర్ అరెస్ట్..
Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పై బెదిరింపులకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసులో ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గణనీయమైన పురోగతి సాధించింది. ‘ఆర్ ఛోడో యార్’ ఛానెల్లో యూట్యూబ్ వీడియో ద్వారా నటుడిని బెదిరించినందుకు రాజస్థాన్ కు చెందిన 25 ఏళ్ల బన్వరిలాల్ లతుర్లాల్ గుజర్ ను అరెస్టు చేశారు. ఖచ్చితమైన సాంకేతిక దర్యాప్తు ద్వారా సాధ్యమైన ఈ అరెస్టు, నేరపూరిత బెదిరింపుల నుండి ప్రముఖులను రక్షించడంలో…
తాజావార్తలు
-
Water Crisis: హైదరాబాద్ సిటీలో జలగండం.. అడుగంటిన భూగర్భ జలాలతో అపార్ట్మెంట్ వాసుల తిప్పలు..!
-
MS Dhoni-CSK: యజమానిగా ఎంఎస్ ధోనీ మరో కొత్త అవతారం?.. సీఎస్కేలో వాటా?
-
Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
-
AP Semiconductor Policy: సెమీకండక్టర్ రంగంలో ఏపీ సంచలనం.. సర్కార్ కీలక నిర్ణయం..!
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..